Smart TV Discount Offer: భలే మంచి చౌక బేరం.. అమెజాన్ లో రూ.6,999లకే స్మార్ట్ LED టీవీ!
Smart TV Discount Offer: మీ ఇంట్లో స్మార్ట్ టీవీ కొనే ప్లాన్ లో ఉన్నారా? అయితే అమెజాన్ ఈ-కామర్స్ యాప్ లో భారీ డిస్కౌంట్స్ తో చౌక ధరకే స్మార్ట్ టీవీలు అందుబాటులో ఉన్నాయి. అవెంటో.. వాటి ఆఫర్స్, ధరలు ఏంటో తెలుసుకోండి. కేవలం రూ.6,999 లకే స్మార్ట్ టీవీ మీ సొంతం చేసుకోవచ్చు.
Smart TV Discount Offer: రాబోయే పండగ సీజన్లలో మీ ఇంటికి కొత్త టీవీ కొనాలని చూస్తున్నారా? అయితే డిజిటల్ ప్లాట్ ఫామ్ అమెజాన్ లోని ఆఫర్లను ఒకసారి పరిశీలించండి. రూ.7 వేలకు తక్కువ బడ్జెట్ లో స్మార్ట్ టీవీ మీ సొంతం అవుతుంది.
ఈ-కామర్స్ దిగ్గజ యాప్ అమెజాన్ లో గురువారం (డిసెంబరు 2) స్మార్ట్ టీవీలపై అనేక ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. అనేక స్మార్ట్ టీవీలను మంచి డిస్కౌంట్ కు అందిస్తోంది అమెజాన్. కేవలం రూ.6,999 లకే స్మార్ట్ టీవీని మీ సొంతం కానుంది. అయితే దీంతో పాటు మరికొన్ని టీవీలు డిస్కౌంట్ లో లభిస్తున్నాయి.
తక్కువ బడ్జెట్ లో స్మార్ట్ LED టీవీలను చవకగా అందుబాటులో ఉండడం వల్ల.. అతి తక్కువ ధరకే స్మార్ట్ టీవీని కొనాలనుకునే కస్టమర్లకు ఇది భలే మంచి చౌక బేరమే! అయితే అమెజాన్ లో ప్రస్తుతం చౌకగా లభిస్తున్న స్మార్ట్ టీవీల వివరాలు ఏంటో తెలుసుకుందాం..
eAirtec 61 cms (24 Inches) HD Ready LED TV: (రూ.6,999)
[[{"fid":"216598","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
ఈఎయిర్ టెక్ కంపెనీకి చెందిన రూ.9,999 విలువైన ఈ LED స్మార్ట్ టీవీ 30 శాతం డిస్కౌంట్ తో రూ.6,999లకే కస్టమర్లకు అందుబాటులో ఉంది. అయితే ఈ స్మార్ట్ టీవీకి సంబంధించిన ఫుల్ వివరాలివే...
స్క్రీన్ సైజ్ : 24 Inches
కనెక్టర్ టైప్ : VGA, USB, HDMI
రిసొల్యూషన్ : 720 పిక్సెల్స్
డిస్ ప్లే టెక్నాలజీ : LED
రిఫ్రెష్ రేట్ : 60Hz
మోడల్ : 2020
eAirtec (24 Inches) Smart Android LED TV 24DJSmart: (రూ.8,500)
[[{"fid":"216599","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]
ఈఎయిర్ టెక్ కంపెనీకి చెందిన మరో స్మార్ట్ LED టీవీ భారీ డిస్కౌంట్ తో లభిస్తోంది. 2021 మోడల్ కు చెందిన ఈ టీవీ వైఫై కనెక్షన్ తో పాటు నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్ యాప్ వినియోగం ఇందులో అందుబాటు ఉంది. అయితే రూ.11,999 విలువైన ఈ స్మార్ట్ టీవీ 29 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.8,500కే అమెజాన్ లో అందుబాటులో ఉంది. ఇంతకీ ఆ స్మార్ట్ టీవీ వివరాలు పూర్తిగా తెలుసుకుందాం.
స్క్రీన్ సైజ్ : 24 Inches
ఇంటర్నెట్ సపోర్టెడ్ సర్వీసెస్ : నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్
కనెక్టర్ టైప్ : వైఫై
డిస్ ప్లే రిసొల్యూషన్ : 720 పిక్సెల్స్
రిఫ్రెష్ రేట్ : 60 Hz
మోడల్ : 2021
Also Read: Gold Price Today: బంగారం ధర తగ్గుముఖం, దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు
Also Read: HDFC Bank FD rates: హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎఫ్డీ రేట్లు పెంపు- కొత్త వడ్డీ రేట్లు ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook