Stock Recommendations Today: అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల పరిణామాలతో గురువారం ఇండియన్ స్టాక్ మార్కెట్ నష్టాలతో ముగిసింది. నిఫ్టీ 50 ఇండెక్స్ 216 పాయింట్లు కోల్పోయి 17,542 వద్ద ముగిసింది. బీఎస్ఈ సెన్సెక్స్ 770 పాయింట్లు కోల్పోయి 58,766 వద్ద ట్రేడ్ అవుతోంది. శుక్రవారం కూడా ఇదే ట్రెండ్ కొనసాగే అవకాశం కనిపిస్తోంది. అంతర్జాతీయంగా శుక్రవారం ప్రారంభ ట్రేడ్‌లో ఎస్‌జీఎక్స్ నిఫ్టీ 10 పాయింట్ల మేర గెయిన్ అయింది. జపనీస్ నిక్కీ 225 ప్రారంభ ట్రేడ్‌లో 0.10 శాతం మేర, హాంగ్ కాంగ్ ఎక్స్‌చేంజ్ 0.50 శాతం మేర, షాంఘై స్టాక్ ఎక్స్‌చేంజ్ 0.10 శాతం మేర డ్రాప్ అయ్యాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నేటి స్టాక్ రికమండేషన్స్ :


ఇన్వెస్టర్ల స్వల్పకాలిక, దీర్ఘకాలిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని కుశల్ గుప్తా ఈ స్టాక్స్‌ను సూచిస్తున్నారు.


క్యాష్
ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ బై-రూ.658, స్టాప్‌లాస్-రూ.630


ఫ్యూచర్స్
HAL-బై-రూ.2380, స్టాప్ లాస్-రూ.2300


ఆప్షన్స్ 
అశోక్ లేల్యాండ్ 162.5 సీఈ@6.65-బై-రూ.11, స్టాప్ లాస్-రూ.4


టెక్నో
ఆసియన్ పెయింట్స్ - బై-రూ.3550, స్టాప్ లాస్-3430


ఫండా
ఎల్‌&టీ-బై-రూ.2100, గడువు - 6 నెలలు


ఇన్వెస్ట్‌మెంట్
ఎన్టీపీసీ-బై-రూ.180, గడువు- 1 ఏడాది


వార్తల ఆధారంగా
MPHASIS-బై-రూ.2167, స్టాప్ లాస్-రూ.2085


మై ఛాయిస్
CEAT బై 1452, స్టాప్ లాస్ 1395
ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ బై 2100, స్టాప్ లాస్ 2000
సిగాచి ఇండ్ బై 311, స్టాప్ లాస్ 296


ఉత్తమ ఎంపిక
ఎల్&టీ-బై-2100, గడువు-6 నెలలు


ఆశిష్ చతుర్వేది స్టాక్ రికమండేషన్స్ 


క్యాస్ స్టాక్
బై-హడ్కో టార్గెట్ రూ.44, స్టాప్‌లాస్ రూ.40


ఫ్యూచర్స్
బై-ఫెడరల్ బ్యాంక్, టార్గెట్ రూ.124, స్టాప్ లాస్ రూ.117.70


ఆప్షన్స్
బై-ఆర్తి ఇండ్ 840 సీఈ టార్గెట్ రూ.42, స్టాప్ లాస్ రూ.26


టెక్నో 
బై ఐయాన్ ఎక్స్‌చేంజ్, టార్గెట్ రూ.2205, స్టాప్ లాస్ రూ.1913


ఫండా
బై అబాట్ ఇండియా, టార్గెట్ రూ.24000, గడువు 6-9 నెలలు


ఇన్వెస్ట్ స్టాక్ 
బై యాక్షన్ కాన్స్, టార్గెట్ రూ.320, గడువు 9-12 నెలలు


వార్తల ఆధారంగా
బై హింద్ జింక్, టార్గెట్ రూ.291, SL 280


మై ఛాయిస్
బై-వేదాంత, టార్గెట్ రూ.272, స్టాప్ లాస్ రూ.260
బై-అజంత ఫార్మా, టార్గెట్ రూ.1415, స్టాప్ లాస్ రూ.1350
బై-సంవర్ధన మదర్‌సన్, టార్గెట్ రూ.129, స్టాప్ లాస్ రూ.123.50


మై బెస్ట్ 
బై-ఏస్ టార్గెట్ 320, గడువు 9-12 నెలలు 


Also Read: Kcr New Scheme: ఓట్లే లక్ష్యంగా కేసీఆర్ కొత్త స్కీం.. దసరా నుంచి అమలు! గులాబీ పండగేనా..


Also Read: Prakasam: అర్ధరాత్రి పెను ప్రమాదం.. లారీలో పేలిపోయిన వందల గ్యాస్ సిలిండర్లు..  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook