Gold Price Today: పసిడి ప్రియులకు కాస్త ఊరట... స్థిరంగా బంగారం, వెండి ధరలు..
Gold Price Today: గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు ఇవాళ స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇవాళ దేశీయ మార్కెట్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Gold and Silver Price in Hyderabad: దీపావళి, ధంతేరాస్ నాడు బంగారం కొనుగోళ్లు జోరుగా కొనసాగాయి. గోల్డ్ ధర ఎక్కువగా ఉన్నా సరే ప్రజలు కొనడానికి వెనుకాడట్లేదు. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న పసిడి ధరలు ఇవాళ స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ రోజు 22 క్యారెట్ల్ తులం బంగారం (Gold Price Today) రూ.47,010గా ఉండగా.. 24 క్యారెట్లు రూ.51,290గా ఉంది. బంగారం దారిలోనే వెండి కూడా పయనిస్తోంది. కిలో వెండి రూ. 57,700 గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ.63,200గా ఉంది. ఇవాళ దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ ధరలు బులియన్ మార్కెట్లో ఉదయం 6 గంటలకు నమోదైనవి.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..
>> ఢిల్లీలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.47,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,450కు లభ్యమవుతోంది.
>> ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.47,010గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,290 వద్ద కొనసాగుతోంది.
>>చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,410 ఉండగా, 24 క్యారెట్ల తులం ధర రూ.51,720 వద్ద ఉంది.
>>కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,010 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర బంగారం ధర రూ.51,290 వద్ద ఉంది.
>>బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,060 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,340 వద్ద కొనసాగుతోంది.
>>కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,010 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,290 వద్ద ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో...
>>హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,010 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,290 వద్ద కొనసాగుతోంది.
>>విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,010 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,680 ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి