COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Washing Machine Amazon Offers: అత్యధిక తగ్గింపు ధరతోనే 5 RPM మోటార్ కలిగిన మంచి వాషింగ్ మిషన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఎస్ ఇది అద్భుతమైన అవకాశం... ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌(Amazon Great Indian Festival Sale)లో భాగంగా కొన్ని రకాల వాషింగ్ మిషన్ డెడ్ చీప్ ధరల్లోనే లభిస్తున్నా యి ముఖ్యంగా వాటిపై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి గతంలో మార్కెట్‌ని ఏలిన వర్ల్‌పూల్ కంపెనీ విడుదల చేసిన ఓ వాషింగ్ మిషన్ అత్యధిక తగ్గింపు ధరలు అందుబాటులో ఉంది దీనిపై ఆధారంగా ఎన్నో రకాల ప్రత్యేకమైన ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అయితే ఏ వాషింగ్ మిషన్ అత్యధిక తగ్గింపు ధరలో అందుబాటులో ఉందో దానికి సంబంధించిన డిస్కౌంట్ వివరాలు, ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ ఇప్పుడు తెలుసుకుందాం..


ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్ లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌(Amazon Great Indian Festival Sale)లో భాగంగా వర్ల్‌పూల్ 7.0 కేజీ 5 స్టార్ ఏస్ సుప్రీం సెమీ ఆటోమేటిక్ టాప్ లోడింగ్ వాషింగ్ మెషిన్ ను కొనుగోలు చేసే వారికి అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్ లభిస్తుంది. దీనిపై ఆధారంగా బ్యాంక్ ఆఫర్స్ తో పాటు స్పెషల్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్లో ఈ వాషింగ్ మిషన్ రెండు స్టోరేజ్ సామర్థ్యాలతో లభిస్తుంది. ఇందులోని బేస్ వేరియంట్ ఏడు కేజీల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇక ఈ వాషింగ్ మిషన్ కు సంబంధించిన ధర వివరాల్లోకి వెళితే దీనిని కంపెనీ ఆమెజాన్ లో MRP ధర రూ.13,550 లకు విక్రయిస్తోంది. దీనిని గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్లో భాగంగా కొనుగోలు చేసే వారికి 28 శాతం తగ్గింపుతో కేవలం రూ.9,700కే లభిస్తోంది. 


ఇదీ చదవండి:  Motorola G85 5G Discount Offer: ఇంత తగ్గింపా? ఫ్లిఫ్‌కార్ట్‌లో రూ.9,200కే Motorola G85 5G మొబైల్‌.. మరెన్నో డిస్కౌంట్‌ ఆఫర్స్‌!


ఇక ఈ వాషింగ్ మిషన్‌కు సంబంధించిన బ్యాంక్ ఆఫర్స్ వివరాల్లోకి వెళితే.. దీనిని SBI బ్యాంక్ క్రెడిట్ కార్డు వినియోగించి పేమెంట్ చేసే వారికి దాదాపు రూ.939 వరకు ప్రత్యేకమైన డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాకుండా ప్రత్యేకమైన కూపన్ కూడా లభిస్తుంది. దీనిని వినియోగించి కొనుగోలు చేయాలనుకునేవారు అమెజాన్ అందిస్తున్న ప్రత్యేకమైన కూపన్ పై క్లిక్ చేసి దాదాపు రూ.400 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఇక ఈ డిస్కౌంట్ ఆఫర్స్ అన్నీ పోను కొత్త వాషింగ్ మిషన్ కేవలం రూ.8,451కే లభిస్తుంది. ఇక దీనిపై ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఈ ఎక్స్చేంజ్ ఆఫర్ వినియోగించాలనుకునే వారు ముందుగా పాత వాషింగ్ మిషన్ ను అమెజాన్‌కు ఎక్స్చేంజ్‌గా ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా చేస్తే ఏకంగా రూ.1,000 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో ఆఫర్స్ అన్నీ పోను ఈ కొత్త వాషింగ్ మిషన్ కేవలం రూ.7 వేల లోపే పొందవచ్చు.


ఇదీ చదవండి:  Motorola G85 5G Discount Offer: ఇంత తగ్గింపా? ఫ్లిఫ్‌కార్ట్‌లో రూ.9,200కే Motorola G85 5G మొబైల్‌.. మరెన్నో డిస్కౌంట్‌ ఆఫర్స్‌!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.