Washing Machine Offers: మరికొద్ది రోజుల్లో హోలీ పండుగ రానుంది. హోలీ సందర్భంగా చిన్నా, పెద్ద అని వయసుతో తేడా లేకుండా ప్రజలందరూ రంగులు చల్లకుంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తుంటారు. అలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ.. తమ బట్టలను మురికి చేసుకుంటారు. దీంతో వాటిని ఉతకడానికి కచ్చితంగా వాషింగ్ మెషీన్ ఇంట్లో ఉండాల్సిందే. ఈ క్రమంలో వేసవి కూడా రాబోతుంది. ఈ రెండు కారణాల వల్ల వాషింగ్ మెషీన్స్ కు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఏర్పడుతుంది. ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ వెబ్ సైట్ లో బిగ్ సేవింగ్ డేస్ సేల్ నడుస్తోంది. ఈ సేల్ లో వాషింగ్ మెషీన్స్ పై భారీ తగ్గింపుతో విక్రయిస్తున్నారు. రూ. 7,000 బడ్జెట్ లోపు అనేక వాషింగ్ మెషీన్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే అందులోని టాప్ -5 వాషింగ్ మెషీన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

క్యాండెస్ 6.5 కిలోల సెమీ ఆటోమేటిక్ టాప్ లోడ్


క్యాండీస్ 6.5 కిలోల సెమీ ఆటోమేటిక్ టాప్ లోడ్ వాషింగ్ మెషీన్ ను మార్కెట్లో రూ. 10,990 ధరకు విక్రయిస్తున్నారు. అయితే ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఈ వాషింగ్ మెషీన్ కేవలం రూ. 7,274కి అందుబాటులో ఉంది. ఈ కొనుగోలులోSBI క్రెడిట్ కార్డును వినియోగించడం వల్ల దానిపై 10 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. ఈ ఆఫర్ తర్వాత క్యాండెస్ వాషింగ్ మెషీన్ ను రూ. 6,546 కొనుగోలు చేయవచ్చు. 


DMR 6.5 కిలోల సెమీ ఆటోమేటిక్ టాప్ లోడ్


DMR 6.5 కిలోల సెమీ ఆటోమేటిక్ టాప్ లోడ్ వాషింగ్ మెషీన్ ను మార్కెట్లో రూ. 10,999 కు అమ్మకానికి ఉంది. అయితే ఫ్లిప్‌కార్ట్‌ బిగ్ సేవింగ్ డేస్ లో భాగంగా ఈ సేల్ ను రూ. 6,495 ధరకు అందుబాటులో తీసుకొచ్చారు. SBI క్రెడిట్ కార్డు వినియోగించడం ద్వారా ఈ వాషింగ్ మెషీన్ ను రూ. 5,845 ధరకే కొనుగోలు చేయవచ్చు. 


MarQ 6 కిలోల 5 స్టార్ రేటింగ్ సెమీ ఆటోమేటిక్ టాప్ లోడ్


MarQ 6 కిలోల టాప్ లోడ్ లాంఛ్ ధర రూ. 10,010 గా ఉంది. అయితే ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపు తర్వాత రూ. 7,090కి అందుబాటులో ఉంది. అయితే ఈ కొనుగోలుపై SBI క్రెడిట్ కార్డు వినియోగించడం ద్వారా 10 శాతం ఆదా చేయవచ్చు. ఈ తగ్గింపు తర్వాత MarQ కంపెనీకి చెందిన వాషింగ్ మెషీన్‌ను రూ. 6,398 కు కొనుగోలు చేయవచ్చు.


థామ్సన్ 7 కిలోల సెమీ ఆటోమేటిక్ టాప్ లోడ్


థామ్సన్ 7 కిలోల సెమీ ఆటోమేటిక్ టాప్ లోడ్ ప్రారంభ ధర రూ. 10,499 గా ఉంది. అయితే ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపు తర్వాత ఈ వాషింగ్ మెషీన్ ను రూ.7,490 విక్రయిస్తున్నారు. ఈ కొనుగోలుపై యాక్సిస్ క్రెడిట్ కార్డు వినియోగించడం ద్వారా 5 శాతం తగ్గింపును పొందవచ్చు. దీంతో థామ్సన్ టాప్ లోడ్ వాషింగ్ మెషీన్ ను రూ. 6,759 కే కొనుగోలు చేయవచ్చు.  


Sansui 6.5 కిలోల సెమీ ఆటోమేటిక్ టాప్ లోడ్


Sansui 6.5 కిలోల సెమీ ఆటోమేటిక్ టాప్ లోడ్ లాంఛ్ ధర రూ. 10,990 గా ఉంది. అయితే ఇదే వాషింగ్ మెషీన్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 7,690కి అందుబాటులో ఉంది. యాక్సిస్ క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపు చేయడం ద్వారా ఈ Sansui టాప్ లోడ్ వాషింగ్ మెషీన్ ను రూ. 6,939 ధరకు అందుబాటులోకి వస్తుంది.  


ALso Read: Amazon Fab Phone Fest: రూ.32,000 విలువైన మొబైల్ ఇప్పుడు రూ.1,649కే అందుబాటులో!


Also Read: Earning Money: రూ.399 ఖర్చుతో ప్రతినెలా లక్షల రూపాయలను సంపాదించవచ్చు- అదెలాగో తెలుసుకోండి!  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook