Aamir khan, kiran rao divorce news:ఆమీర్ ఖాన్, కిరణ్ రావ్ దంపతులు షాకింగ్ న్యూస్ చెప్పారు. తమ 15 ఏళ్ల దాంపత్య జీవితానికి ఫుల్‌స్టాప్ పెడుతున్నట్టు అమీర్ ఖాన్, కిరణ్ రావ్ దంపతులు ప్రకటించారు. తమ వైవాహిక జీవితంలో ఎన్నో తీపి జ్ఞాప‌కాలు, ఆనందాలు, హాయిగా గ‌డిపిన రోజులు ఎప్ప‌టికీ గుర్తుండిపోతాయ‌ని వెల్లడించిన అమీర్ ఖాన్, కిరణ్ రావ్ దంపతులు ఇక‌పై తాము త‌మ జీవితాల్లో కొత్త అధ్యాయాన్ని మొద‌లు పెట్ట‌ాలని భావిస్తున్నట్టు అభిమానులకు తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భార్యాభర్తలుగా విడిపోతున్నప్ప‌టికీ, త‌మ కుమారుడు ఆజాద్ (Aamir Khan's son Azad) బాధ్య‌త‌ను తామిద్ద‌రం తీసుకుంటామ‌ని.. అలాగే సినిమాలు, పానీ ఫౌండేష‌న్ కార్య‌క‌లాపాల్లో క‌లిసి ప‌నిచేస్తామ‌ని అమీర్ ఖాన్, కిరణ్ రావ్ దంపతులు తెలిపారు. కొంత కాలం క్రితమే తామిద్దరం విడిపోవాలని నిర్ణ‌యం తీసుకుని, తాజాగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుని విడిపోతున్నట్టు తమ ప్రకటనలో పేర్కొన్నారు. 


[[{"fid":"210440","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Aamir khan, kiran rao divorce: అమీర్ ఖాన్, కిరణ్ రావు విడాకులు","field_file_image_title_text[und][0][value]":"Aamir khan, kiran rao divorce: అమీర్ ఖాన్, కిరణ్ రావు విడాకులు"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Aamir khan, kiran rao divorce: అమీర్ ఖాన్, కిరణ్ రావు విడాకులు","field_file_image_title_text[und][0][value]":"Aamir khan, kiran rao divorce: అమీర్ ఖాన్, కిరణ్ రావు విడాకులు"}},"link_text":false,"attributes":{"alt":"Aamir khan, kiran rao divorce: అమీర్ ఖాన్, కిరణ్ రావు విడాకులు","title":"Aamir khan, kiran rao divorce: అమీర్ ఖాన్, కిరణ్ రావు విడాకులు","class":"media-element file-default","data-delta":"1"}}]]


ఆమిర్ ఖాన్ 1986లో రీనా ద‌త్త‌ను (Aamir Khan's first wife Reena Dutta) పెళ్లి చేసుకుని, 2002లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 2005లో కిర‌ణ్ రావ్‌ను పెళ్లి చేసుకున్న ఆమిర్ (Aamir Khan, Kiran Rao's divorce)... ప్రస్తుతం ఆమెతోనూ విడిపోతున్నాడు ప్రకటించి అభిమానులకు షాకిచ్చాడు.