Aamir Khan's Daughter with her Boyfriend: బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అమీర్ గారాల పట్టి ఇంకా హీరోయిన్‌ కాలేదు కానీ ఇప్పటికే హీరోయిన్‌ కంటే ఎక్కువే ఈ భామకు ఫాలోయింగ్ ఉంది. ఐరా ఖాన్ (Ira Khan) అందాల ఆరబోతతో పాటు తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ఎంజాయ్ చేసే వరకు ప్రతి విషయంలో తగ్గేదేలా అన్నట్లుగా ఉంటుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చాలా విషయాల్లో ఐరా ఓపెన్ మైండెడ్‌గా ఉంటుంది. ఐరాఖాన్‌ కొంత కాలంగా తన తండ్రి అమీర్‌‌ఖాన్ (Aamir Khan) పర్సనల్ ఫిట్‌నెస్ ట్రైనర్ అయిన నుపూర్ షిఖరేతో పీకల్లోతు ప్రేమలో ఉంది. లాక్‌డౌన్ టైమ్‌లో అమీర్‌‌ఖాన్ పాటు ఆయన కూతురకు కూడా నుపూర్ ట్రైనింగ్ ఇచ్చాడు.


అయితే ఫిట్‌నెస్ ట్రైనర్ నుపూర్‌‌తో (Nupur) ప్రేమలో పడిపోయింది అమీర్‌‌ఖాన్ కూతురు. తనకు సంబంధించి ఏ విషయాన్ని కూడా దాచని ఐరా.. ఈ ప్రేమ విషయాన్ని కూడా అందరితో షేర్ చేసుకుంది.


నుపూర్‌‌తో ప్రేమాయణం సాగిస్తున్నట్లు సోషల్ మీడియాలో చెప్పేసింది ఐరా. అంతేకాదు ఈ అమ్మడు తన బాయ్‌ఫ్రెండ్‌తో దిగిన ఫోటోలను కూడా షేర్ చేసింది. తాజాగా కూడా మరోసారి తన బాయ్‌ఫ్రెండ్‌తో హాట్‌గా రొమాన్స్ చేస్తూ కనిపించింది ఐరా.



 


Also Read : Amala Paul Photos: అమలా పాల్ గ్లామర్ షో.. అందంతో కుర్రకారును కట్టిపడేస్తుందిగా!


శారీలో అందాలన్నీ ఆరబోస్తోన్న ఐరాను అలా వెనుక నుంచి అమాంతం చుట్టేశాడు నుపూర్. ఈ రొమాంటిక్ పోజ్‌లో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అంతేకాదు ఈ ఫోటోలో తాను కట్టుకున్న శారీని నుపూర్ తల్లి తనకు గిఫ్ట్‌గా ఇచ్చినట్లు చెప్పుకొచ్చింది అమీర్‌‌ఖాన్ (Aamir Khan) కూతురు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. నెటిజెన్స్‌ ఈ ఫోటోలపై రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.


Also Read : Malaika Arora Hot Pics: హాట్ పిక్స్‌తో దుమ్ము రేపుతున్న మలైకా అరోరా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.