Ashima Narwal smoking video: స్మోకింగ్ చేస్తూ బాలయ్య బాబు డైలాగ్ చెప్పిన హీరోయిన్
నటి అశిమా నర్వాల్ వీడియో ( Actress Ashima Narwal smoking video ) ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతలా వైరల్ అవడానికి ఆ వీడియోలో ఏముందనే కదా మీ డౌట్... ఇదిగో ఈ కింది వీడియో చూస్తే.. అదేంటో మీకే అర్థమవుతుంది. అశిమా నర్వాల్ సిగరేట్ తాగుతూ బాలయ్య బాబు ( Nandamuri Balakrishna ) చెప్పిన ఫేమస్ డైలాగ్ చెబుతున్న వీడియో ఇది.
నటి అశిమా నర్వాల్ వీడియో ( Actress Ashima Narwal smoking video ) ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతలా వైరల్ అవడానికి ఆ వీడియోలో ఏముందనే కదా మీ డౌట్... ఇదిగో ఈ కింది వీడియో చూస్తే.. అదేంటో మీకే అర్థమవుతుంది. అశిమా నర్వాల్ సిగరేట్ తాగుతూ బాలయ్య బాబు ( Nandamuri Balakrishna ) చెప్పిన ఫేమస్ డైలాగ్ చెబుతున్న వీడియో ఇది. ''ఇఫ్ యూ ట్రబుల్ ద ట్రబుల్.. ట్రబుల్ ట్రబుల్స్ యూ.. ఐ యామ్ నాట్ ది ట్రబుల్.. ఐయామ్ ద ట్రూత్'' అంటూ బాలయ్య బాబు ఆవేశంగా చెప్పిన ఆ ఫేమస్ డైలాగ్ అంటే తెలియని వాళ్లుండరు. ఆ డైలాగ్ ఎవరు చెప్పినా.. బాలయ్య బాబు నిలువెత్తు రూపమే కళ్ల ముందు కదలాడుతుంది. కానీ అంత సీరియస్ డైలాగ్‌ని ఈ హీరోయిన్ తన మత్తు కళ్లతో స్లో మోషన్‌లో చెప్పుకొస్తే ఎలా ఉంటుందో మీరే ఓ లుక్కేయండి. Also read : Vijay Sethupathi: ‘షేమ్ ఆన్ విజయ్ సేతుపతి’ అంటూ.. నెటిజన్ల ఆగ్రహం
అశిమా ఈ డైలాగ్ చెప్పడానికి ఓ కారణం ఉంది. భూమాతను కాలుష్యంతో ఇబ్బందులు పెడుతున్నామని.. అందుకే ఆ భూమాత మనల్ని ఇబ్బంది పెడుతోందని.. అలా కాకుండా పర్యావరణం కోసం పాటుపడితే అప్పుడు ఈ ఏ ఇబ్బందులు రావనే సందేశం ఇస్తూ ఆమె ఈ వీడియో పోస్ట్ చేసింది. ఇక సిగరేట్ స్మోకింగ్ ( Cigarette smoking ) అంటారా ? తాను తన కొత్త సినిమాలో పాత్ర కోసం ప్రాక్టీసింగ్ చేస్తున్నట్టు అశిమా తన ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో పేర్కొంది. Also read : RRR movie: ఆర్ఆర్ఆర్ స్టోరీపై మరోసారి క్లారిటీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe