అన్‌లాక్ ఫేజెస్ మొదలై సినిమా షూటింగ్స్ ప్రారంభం అవడంతో అప్పటివరకు కరోనా నుంచి తప్పించుకున్న సెలెబ్రిటీలు అంతా ఆ తర్వాత ఒక్కొక్కరుగా దాని బారిన పడుతూ వస్తున్నారు. సినిమాల షూటింగులు, మీటింగులు, ఫంక్షన్లు అంటూ పది మంది మధ్యలోకి వస్తుండటమే అందుకు కారణం. అలా తాజాగా ప్రముఖ హీరోయిన్, ఐటం గాళ్ లక్ష్మి రాయ్‌కి కూడా కరోనావైరస్ సోకినట్టు వార్తలొస్తున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐటం సాంగ్స్‌తోనే ఎక్కువగా ఫేమస్ అయిన లక్ష్మీ రాయ్‌కి ( Laxmi Raai item songs ) వారం రోజుల క్రితమే కరోనా సోకగా.. ఆమె అప్పటి నుంచే హోమ్ క్వారంటైన్ అవుతూ చికిత్స తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. మరో వారం రోజుల తర్వాత కరోనా పరీక్షలు చేయించుకుని, నెగటివ్ అని తేలాకే తాను హోమ్ క్వారంటైన్ నుంచి బయటికొచ్చి షూటింగ్స్‌లో పాల్గొంటానని లక్ష్మీ రాయ్ ( Actress Raai Laxmi ) వెల్లడించినట్టు సమాచారం.


Also read : Most Eligible Bachelor: మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌గా అఖిల్ వచ్చేదెప్పుడు ?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook