Actress Shalini Pandey Looks Very Hot In monokini: మధ్య ప్రదేశ్ లోని జబల్పూర్‌లో పుట్టి పెరిగిన షాలిని పాండే.. 'అర్జున్ రెడ్డి' సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో షాలిని పేరు మార్మోగిపోయింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"240557","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


అర్జున్ రెడ్డి సినిమాలో ప్రీతి పాత్రలో షాలి పాండే అదరగొట్టేశారు. తన అందం, నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. అయితే తెలుగులో మాత్రం ఎక్కువ ఆఫర్లు రాలేదు. 


[[{"fid":"240558","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


అర్జున్ రెడ్డి అనంతరం మహానటి, 118, కథానాయకుడు, ఇద్దరిలోకం ఒక్కటే, నిశ్శబ్దం సినిమాల్లో షాలిని పాండే నటించారు. అయినా కూడా ఆమెకు అనుకున్నంత గుర్తింపు రాలేదు.


[[{"fid":"240559","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]]


షాలిని పాండేకు కోలీవుడ్‌లో మంచి ఆఫర్లు వచ్చాయి. 100 పర్సెంట్ లవ్ సినిమాకు రీమేక్‌గా వచ్చిన 100 పర్సెంట్ కాదల్‌లో నటించి మెప్పించారు. షాలిని మరికొన్ని చిత్రాల్లో కనిపించారు. సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. 


[[{"fid":"240560","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"4":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"4"}}]]


అందాల ప్రదర్శనలో షాలిని పాండే హద్దులు చెరిపేస్తున్నారు. కెరీర్ ఆరంభంలో బొద్దుగా ఉన్న షాలిని ప్రస్తుతం జీరో సైజులోకి వచ్చారు. ఎప్పటికప్పుడు తన అందాలను ప్రదర్శిస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. 


[[{"fid":"240561","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"5":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"5"}}]]


తాజాగా షాలిని పాండే మోనోకినిలో మంటలు పుట్టిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అభిమానులు ఆమె అందాలను ఎంజాయ్ చేస్తున్నారు.


[[{"fid":"240562","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"6":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"6"}}]]


Also Read: సూర్యాస్తమయం తర్వాత ఈ సాధారణ పరిహారం చేయండి.. ధనవంతులు కండి!


Also Read: Rain Alert: ముంచుకొస్తున్న అల్పపీడనం..తెలంగాణకు రెయిన్ అలర్ట్ జారీ..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook