Alekhya Reddy Shares Taraka Ratna Last Love Letter: నందమూరి తారకరత్న దశదినకర్మ రోజునే గతంలో ఆయన తనకు రాసిన ప్రేమ లేఖను అలేఖ్య రెడ్డి తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.  ఇది ఎప్పుడు రాశారనే విషయం మీద క్లారిటీ లేదు కానీ తారక రత్న తనకు రాసిన చివరి లేఖను సోషల్ మీడియాలో అలేఖ్య రెడ్డి షేర్ చేయడంతో  తారకరత్న అభిమానులు అది చూసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Rajamouli Attack: ఆ వ్యక్తిని కొట్టించాలనుకున్న రాజమౌళి.. అసలు ఏమైందంటే?


Also Read: Taraka Ratna Dasha Dina Karma: తండ్రి చేతుల మీదుగా తారకరత్న పెద్ద కర్మ.. కుమార్తెకు చంద్రబాబు అభయం!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


 TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి