Alia Bhatt`s first look in RRR: సీతగా ఆలియా భట్ ఫస్ట్ లుక్ విడుదల చేసిన Ram Charan
Alia Bhatt`s first look in RRR movie: ఆర్ఆర్ఆర్ మూవీలో ఆలియా భట్ పాత్ర ఏంటి ? ఎలా ఉండబోతుంది ? అనే విషయాలు తెలుసుకోవాలని ఆసక్తి చూపించే వాళ్లందరికీ సమాధానం లభించింది. SS Rajamouli డైరెక్ట్ చేస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీలో అల్లూరి సీతారామ రాజు పాత్ర పోషిస్తున్న రామ్ చరణ్‌కి ఆలియా భట్ సతీమణి పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే.
Alia Bhatt's first look in RRR movie: ఆర్ఆర్ఆర్ మూవీలో ఆలియా భట్ పాత్ర ఏంటి ? ఎలా ఉండబోతుంది ? అనే విషయాలు తెలుసుకోవాలని ఆసక్తి చూపించే వాళ్లందరికీ సమాధానం లభించింది. SS Rajamouli డైరెక్ట్ చేస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీలో అల్లూరి సీతారామ రాజు పాత్ర పోషిస్తున్న రామ్ చరణ్‌కి ఆలియా భట్ సతీమణి పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. తాజాగా Alia Bhatt Birthday సందర్భంగా ఆమెకు హ్యాపీ బర్త్ డే విషెస్ చెబుతూ ఆర్ఆర్ఆర్ సినిమాలో ఆమె పాత్రకు సంబంధించిన ఓ పోస్టర్‌ని రామ్ చరణ్ విడుదల చేశాడు.
అల్లూరి సీతారామ రాజు లక్ష్యానికి అండగా నిలిచిన ధీరవనిత.. నా సీత అంటూ రామ్ చరణ్ ఈ ట్వీట్ ద్వారా అలియా భట్ పాత్రని పరిచయం చేశాడు. మెగా పవర్ స్టార్ Ram Charan Birthday సందర్భంగా ఈ సినిమాలో ఆయన పోషించిన అల్లూరి సీతారామ రాజు పాత్రను పరిచయం చేస్తూ యంగ్ టైగర్ Jr Ntr ఓ వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే.
Also read : Jathi Ratnalu, Sreekaram, Gali Sampath: జాతి రత్నాలు, శ్రీకారం, గాలి సంపత్.. వీటిలో ఏది బ్లాక్‌బస్టర్
అలాగే Jr NTR Birthday సందర్భంగా ఆర్ఆర్ఆర్ సినిమాలో ఆయన పోషించిన Komuram Bheem పాత్రకు సంబంధించిన వీడియోను రామ్ చరణ్ విడుదల చేసిన సంగతి కూడా తెలిసిందే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook