Allu Arjun and Trivikram back on sets again: అల్లు అ‍ర్జున్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌ అంటే బన్నీ ఫ్యాన్స్‌కు పండుగే. వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా వస్తుందంటే భారీ అంచనాలు కూడా ఉంటాయి. ఇప్పటి వరకు జులాయి, సన్నాఫ్‌ సత్యమూర్తి, అల వైకుంఠపురములో వంటి హిట్‌ మూవీస్‌ వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చాయి. తాజాగా మాంత్రిక్రుడు త్రివిక్రమ్‌ (Trivikram) డైరెక్షన్‌లో అల్లు అర్జున్‌ (Allu Arjun) షూట్ స్టార్ట్ అయ్యింది. అయితే ఇది సినిమా కోసం కాదు.. మరి ఎందుకోసం అనుకుంటున్నారా? ఓ యాడ్‌ షూట్‌ కోసం ఈ ఇద్దరి కాంబినేషన్‌లో షూటింగ్‌ నడిచింది. రాపిడో (Rapido) బైక్‌ ఆన్‌లైన్‌ అగ్రిగేటర్‌ యాడ్‌ కోసం వీరిద్దరూ కలిసి పని చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read : Forbes Billionaires 2021: వరుసగా నాలుగవ సారి కూడా ప్రపంచ కుబేరుడు అతనే


క్రిస్మస్‌ కానుకగా...


అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఇందుకు సంబంధించిన షూటింగ్‌ జరిగింది. మరికొన్ని రోజుల్లో ఈ యాడ్‌ మన ముందుకురానుంది. త్రివిక్రమ్‌ సినిమాల్లోనే కాదు యాడ్స్ తీయడంలోనూ దిట్ట. గతంలో కూడా త్రివిక్రమ్‌ పలు వాణిజ్య ప్రకటనలను రూపొందించారు. ఇక బన్నీ ప్రస్తుతం సుకుమార్‌ (sukumar) దర్వకత్వంలో పుష్ప (Pushpa) మూవీలో నటిస్తున్నారు. ఈ క్రిస్మస్‌ కానుకగా పుష్ఫ మూవీ మన ముందుకు రానుంది. ఈ మూవీ ఫస్ట్‌ పార్ట్‌ థియేటర్స్‌లలో రిలీజ్‌కానుంది. ఈ యాడ్‌లో బన్నీ (Bunny) మాస్‌ లుక్‌లో కనిపింనున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ఆహా యాడ్ సూపర్‌హిట్‌.


Also Read : Viral news: విచిత్ర ప్రేమకథ: ఆమెకు 19, అతనికి 61..! తర్వాత ఏమైందంటే..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook