RJ Chaitu తో గోవాలో Anchor Sreemukhi.. ఫోటోలు వైరల్
Anchor Sreemukhi`s goa tour with RJ Chaitu: బుల్లితెర బ్యూటీ యాంకర్ శ్రీముఖి గోవాలో సరదాగా వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. తన ఫ్రెండ్స్‌తో కలిసి Goa trip కి వెళ్లిన యాంకర్ శ్రీముఖి... అక్కడ బీచ్ రిసార్ట్స్‌లలో గోవా ఫుడ్ ఎంజాయ్ చేస్తూ, బీచ్‌లో ఫోటోలకు ఫోజిస్తూ ఫుల్ టు మస్తీ చేస్తోంది.
Anchor Sreemukhi's goa tour with RJ Chaitu: బుల్లితెర బ్యూటీ యాంకర్ శ్రీముఖి గోవాలో సరదాగా వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. తన ఫ్రెండ్స్‌తో కలిసి Goa trip కి వెళ్లిన యాంకర్ శ్రీముఖి... అక్కడ బీచ్ రిసార్ట్స్‌లలో గోవా ఫుడ్ ఎంజాయ్ చేస్తూ, బీచ్‌లో ఫోటోలకు ఫోజిస్తూ ఫుల్ టు మస్తీ చేస్తోంది. గత మూడు రోజులుగా ఈ Goa trip లో తన బెస్ట్ ఫ్రెండ్ RJ Chaitu తీసిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తున్న యాంకర్ శ్రీముఖి... ఆ ఫోటోలన్నింటి కింద RJ Chaitu అంటూ పిక్ క్రెడిట్ ఇస్తుండటం వల్లే చైతూ కూడా ఈ ట్రిప్‌లో ఉన్నాడని వారి ఫ్యాన్స్‌కి అర్థమైంది.
RJ Chaitu, Anchor Sreemukhi ఇద్దరూ కలిసి Goa tour కి వెళ్లారని అర్థం చేసుకున్న అభిమానులు, నెటిజెన్స్... ఆ ఫోటోల కింద రకరకాల కామెంట్స్ పోస్ట్ చేస్తూ యాంకర్ శ్రీముఖి ఫోటోలను ఎంజాయ్ చేస్తున్నారు.