Shalini Pandey with Wine At Beach అర్జున్ రెడ్డి భామగా షాలినీ పాండేకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండకు వచ్చినంత క్రేజ్ అయితే రాలేదు గానీ ప్రీతి పాత్ర మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోయేట్టుగా షాలినీ పాండే నటించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"261602","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


ఆమెకు అంత పెద్ద హిట్ వచ్చినా కూడా దాన్ని ఎలా వాడుకోవాలో తెలియకుండా పోయింది. అర్జున్ రెడ్డి వంటి కల్ట్ క్లాసిక్ సినిమాలో నటించినా షాలినీ పాండే ఫేట్ మాత్రం మారిపోలేదు.


[[{"fid":"261603","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


ఆ సినిమాతో విజయ్ తెలుగులో స్టార్ హీరోగా మారిపోయాడు. కానీ షాలినీ పాండేకు మాత్రం అవకాశాలు రాలేదు. షాలినీ పాండే ఆ తరువాత అడపాదడపా చిత్రాల్లో కనిపించి మెప్పించింది. కానీ ఏ ఒక్కటి కూడా హిట్టు కాలేదు.


[[{"fid":"261604","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]]


కళ్యాణ్‌ రామ్ 118, మహానటి సినిమాలో ఓ చిన్న పాత్రలో కనిపించింది. తెలుగులో ఎక్కువగా అవకాశాలు రాకపోయినా కూడా తమిళంలో మాత్రం బాగానే క్లిక్ అయింది. కోలీవుడ్‌లో వచ్చిన క్రేజ్‌తోనే ఆమె నెట్టింట్లోనూ దుమ్ములేపేస్తోంది.


[[{"fid":"261605","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"4":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"4"}}]]


100 పర్సెంట్ లవ్ సినిమాను అక్కడ రీమేక్ చేయగా.. అందులో షాలినీ పాండే హీరోయిన్‌గా నటించింది. ఇక తెరపై అంతగా అదృష్టం కలిసి రాకపోయినా కూడా సోషల్ మీడియా ద్వారా మాత్రం దుమ్ములేపేస్తుంటుంది.


[[{"fid":"261606","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"5":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"5"}}]]


షాలినీ పాండే ఇప్పుడు సోషల్ మీడియాలో మంటలు పుట్టించేస్తోంది. ఎక్కడో వెకేషన్‌లో ఆమె ఉన్నట్టుగా కనిపిస్తోంది. చేతిలో వైన్ గ్లాస్‌తో కనిపిస్తూ ఉంది. అలా బీచ్ ఒడ్డున ఉన్న రిసార్ట్లో కూర్చుని సముద్రాన్ని అలా వీక్షిస్తూ ఉంది.


Also Read:  AK 62 Project Cancelled : గెలికిన అజిత్.. హర్టైన నయనతార భర్త విఘ్నేశ్ శివన్


Also Read: Samantha : జీవితంలో వెలుగుని వెతుక్కోవాలి.. సమంత పోస్ట్ వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి