Balayya Babu fan died while watching Akhanda movie: అఖండ మూవీ వీక్షిస్తూ బాలయ్య బాబు అభిమాని మృతి చెందిన ఘటన తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోని శ్యామల థియేటర్‌లో ఆదివారం చోటుచేసుకుంది. చనిపోయిన వ్యక్తిని బాలయ్య బాబు వీరాభిమాని జాస్తి రామకృష్ణగా గుర్తించారు. అతడు ప్రస్తుతం ఈస్ట్ గోదావరి జిల్లా ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగానూ ఉన్నట్టు తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Also read : Pushpa Trailer: పుష్ప ట్రైలర్ కోసం తగ్గెదేలే అంటున్న Allu Arjun fans


ఈ ఘటనకు సంబంధించి అందుతున్న ప్రాథమిక సమాచారం ప్రకారం జాస్తి రామకృష్ణ అఖండ మూవీ చూస్తూ బ్రెయిన్ స్ట్రోక్‌కి (Balayya Babu fan dies of brain stroke while watching Akhanda movie) గురైనట్టు తెలుస్తోంది. అఖండ మూవీ చూస్తూనే ఒక్కసారిగా కుప్పకూలి అపస్మారక స్థితిలోకి జారుకున్న రామకృష్ణను థియేటర్ యాజమాన్యం వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించినప్పటికీ, అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించారని సమాచారం.


Also read : ముంబై ఎయిర్ పోర్టులో Jacqueline Fernandez ని అడ్డుకున్న పోలీసులు


Also read : Omicron cases in Rajasthan: రాజస్థాన్‌లో 9 ఒమిక్రాన్ కేసులు నమోదు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook