Bigg Boss OTT fame singer Neha Bhasin lashes out at trolls for their negative comments : సాధారణంగా చాలా మంది సెలబ్రిటీలకు సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ (Trolling‌) సమస్య ఎదురవుతూనే ఉంటుంది. కొందరు స్టార్స్ దాన్ని పెద్దగా పట్టించుకోరు. కొందరు మాత్రం ఘాటైనా రిప్లై ఇస్తుంటారు. బాలీవుడ్ లో (Bollywood) పేరు పొందిన సింగర్‌లల్లో నేహా భాసిన్ కూడా ఒకరు. సోషల్ మీడియాలోని చాలా మంది నెటిజన్లు (Netizens) ఆమెను అనేక సార్లు ట్రోల్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆ ట్రోల్స్‌కు ఆమె సమాధానమిచ్చింది. తనపై చేసిన వల్గర్ కామెంట్స్‌కు (Vulgar Comments‌) బదులిస్తూ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నన్ను ట్రోల్ చేయడమే పనిగా పెట్టుకున్న నెటిజన్లు అందరికీ ఒక సందేశం వినిపించాలనుకుంటున్నానని నేహా భాసిన్ (Neha Bhasin) పేర్కొన్నారు. మీరందరూ నన్ను చూసి భయపడుతున్నారని ఆ పోస్ట్‌ లో తెలిపింది నేహా భాసిన్. ఇది నా టైమ్ లైన్ అని తెలిపింది. మీ టాయిలెట్ (Toilet) కాదని ఘాటు వ్యాఖ్యలు చేసింది.


Also Read : India Vs New Zealand: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్.. భారత్ బ్యాటింగ్


మీరు మీ వర్క్ మీద ఫోకస్ చేయడం మొదలుపెట్టండి అంటూ హితవు పలికింది నేహా భాసిన్. మీరు నన్ను ఎంతగా అసహ్యించుకున్నప్పటికీ నా జీవితం, కెరీర్ కొంచెం కూడా మారదంటూ పేర్కొంది నేహా భాసిన్. మీరు నోరు మూసుకుని కూర్చొండి అంటూ కసురుకుంది ఈ భామ.


బిగ్ బాస్ -15లో (Big Boss-15) వైల్డ్ కార్డ్ (Wild card) ఎంట్రీగా ఆమె ప్రవేశించబోతోందనే వదంతులు రావడంతో నెటిజన్లు ఆమెను ట్రోల్ (Troll) చేయడం మొదలుపెట్టారు. ఆమె కుటుంబాన్ని కూడా నెటిజన్లు (Netizens) వదిలిపెట్టలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన నేహా భాసిన్ (Neha Bhasin) సోషల్ మీడియాలో నెటిజన్లపై విరుచుకపడింది.



Also Read : New rules form November 1: నవంబర్​ 1 నుంచి భారీ మార్పులు- ఇప్పుడే ఈ విషయాలు తెలుసుకో


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి