బిగ్‌బాస్ తెలుగు 4 (Bigg Boss Telugu 4)లో 9వ వారం హౌస్ నుంచి బయటకు పంపేందుకు ఎలిమినేషన్ ప్రక్రియ మొదలైంది. అందులో భాగంగా 9వ వారానికిగానూ బిగ్‌బాస్ 4 (Bigg Boss Telugu 4) హౌస్‌లో సోమవారం రాత్రి మొదలైన నామినేషన్ ప్రక్రియ మంగళవారం రాత్రి ముగిసింది. బిగ్‌బాస్ 4లో 59వ ఎపిసోడ్‌లో జరిగిన 9వ వారం నామినేషన్ ప్రక్రియలో ఇంటి నుంచి బయటకు పంపేందుకు ఐదుగురు సభ్యులను నామినేట్ చేశారు.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


బిగ్‌బాస్ 4 హౌస్ నుంచి బటయకు పంపేందుకు నిర్వహించిన ప్రక్రియలో.. అవినాష్, అమ్మ రాజశేఖర్, అభిజిత్, మొనాల్ గజ్జర్, దేత్తడి హారిక ఈ వారం నామినేషన్‌లో ఉన్నారు. బిగ్‌బాస్‌కు షోలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న జోడీ అఖిల్, మొనాల్‌ గజ్జర్ కనుక.. ఈ వారం సైతం మొనాల్ మాత్రం సేఫ్ అని, బిగ్‌బాస్ ఆమెను ఎలిమినేట్ చేయరని వీక్షకులు భావిస్తున్నారు. అందరికన్నా వీక్ కంటెస్టెంట్ అని, తక్కువ ఓట్లు సైతం ఆమెకే అని బిగ్‌బాస్ తెలుగు 4 ప్రేక్షకులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తుంటారు.    Photo Gallery: Bigg Boss Telugu 4: బ్యూటిఫుల్ దివి ఫొటోస్ ట్రెండింగ్


 


కంటెస్టెంట్స్   - ఓటింగ్ నెంబర్లు    
అమ్మ రాజశేఖర్  - 8886658211
అభిజిత్ -  8886658204
మొనాల్ గజ్జర్  - 8886658201
దేత్తడి హారిక -  8886658208
అవినాష్  -  8886658218


మిస్డ్ కాల్ ద్వారా ఓటింగ్, హాట్‌స్టార్‌లో ఆన్‌లైన్ ఓటింగ్.. రెండు రకాలుగా ఓటింగ్ వేసి మీ అభిమాన బిగ్‌బాస్ తెలుగు 4 కంటెస్టెంట్స్‌ను ఎలిమినేషన్ సేవ్ చేయవచ్చు.. 


మిస్డ్ కాల్ ద్వారా ఓటింగ్... (Bigg Boss 4 Telugu Voting Missed Call Numbers)
మీ ఫెవరెట్ కంటెస్టెంట్ అభిజిత్ అయితే 8886658204కు మిస్డ్ కాల్ ఇస్తే ఒక ఓటు నమోదు అవుతుంది. ఇలా పది సార్లు మిస్డ్ కాల్ ఇస్తే 10 ఓట్లు లాస్యకి వస్తాయి. రోజుకు పది ఓట్లు. వీరిని షేర్ కూడా చేయవచ్చు. ఒకరికి 3, ఒకరికి 4, మరొకరికి 3 మిస్డ్ కాల్స్ ఇస్తే కౌంట్ అవుతాయి. శుక్రవారం వరకు ఓటింగ్ చేయవచ్చు.  




హాట్‌స్టార్‌లో ఆన్‌లైన్ ఓటింగ్..
డిస్నీ హాట్‌స్టార్ యాప్ వాడుతున్న వారు సోమ నుంచి శుక్రవారం వరకు ఎపిసోడ్ వీడియో మీద క్లిక్ చేయగానే Vote అని కనిపిస్తుంది. ఒక్క క్లిక్‌కు ఒక్క ఓటు. రోజుకు మొత్తం 10 ఓట్లు ఉంటాయి. వీటిని ఒకే వ్యక్తికి అయినా వేయవచ్చు. ఇతర సభ్యులకి ఓట్లు షేర్ చేయవచ్చు. యాప్ లేని వారు గూగుల్ ప్లే స్టోర్ నుంచి హాట్‌స్టార్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.  


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe