Ananya Panday shares amazing Pictures in tank top and mini skirt: 1998 అక్టోబర్ 30న ముంబైలో అనన్యా పాండే జన్మించారు. హిందీ సినిమా నటుడు చుంకీ పాండే కూతురే ఈమె. 2017 వరకు ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదువుకున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"255291","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


2019లో వచ్చిన 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2' చిత్రంతో అనన్యా పాండే బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా ద్వారా 'ఫిల్మ్‌ఫేర్ అవార్డు'ను కైవసం చేసుకున్నారు. 


[[{"fid":"255292","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 సినిమా తర్వాత హిందీలో పతి పత్నీ ఔర్ వో, ఆంగ్రేజి మీడియం, ఖాలీపీలీ సినిమాలు అనన్యా పాండే చేశారు. అయితే అనన్యాకు పెద్దగా గుర్తింపు రాలేదు. 


[[{"fid":"255293","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]]


రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన లైగర్ చిత్రంతో అనన్యా పాండే టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది. దాంతో అనన్యాకు తెలుగులో మరో అవకాశం రాలేదు. 


[[{"fid":"255294","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"4":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"4"}}]]


అనన్యా పాండే సోష‌ల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటారు. తన ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో సినిమా, వెకేషన్‌కు సంబందించిన ఫోటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటారు. ఆమె పెట్టే ఒక్కో పోస్టుకు లైకుల వర్షం కురుస్తుంటుంది. 


[[{"fid":"255295","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"5":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"5"}}]]


లైగర్ బ్యూటీ అనన్యా పాండే తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చారు. పొట్టి డ్రెస్‌లో అందాలు ఆరబోశారు. అనన్యా అందాలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు. మిడ్డీ ఉన్నా లేకున్నా ఒకటే అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 


[[{"fid":"255296","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"6":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"6"}}]]


Also Read: 5 Rupee Note: మీ దగ్గర ఈ 5 రూపాయల నోట్ ఉంటే?.. రాత్రికిరాత్రే కోటీశ్వరులు అవ్వొచ్చు! లైట్ తీసుకోకండి  


Also Read: Janhvi Kapoor Bikini Pics: జాన్వీ కపూర్ బికినీ ట్రీట్.. సముద్రంలో సెగలు! అది మాత్రం కవర్ చేసేసిందిగా  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.