Shekar Master Sister In Law Passed Away: సినిమా ఇండస్ట్రీ కొరియో గ్రాఫర్ శేఖర్ మాస్టర్  ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. తన వదిన చనిపోయారంటూ.. ఇన్ స్టా వేదికగా పోస్టు చేశాడు. దాదాపు తెలుగు ఇండస్ట్రీలలో అందరు స్టార్ లతో ఆయన  డాన్స్ కొరియోగ్రాఫర్ గా పనిచేశారు.  మూవీ ఇండస్ట్రీలో ఆయన కంటూ మంచి గుర్తింపు కూడా ఉంది. వదినా.. మమ్మల్ని అనాథలను చేసి వెళ్లిపోయావ్.. నువ్వులేవనే వార్తను మేము జీర్ణించుకోలేకపోతున్నాం.. నువ్వు భౌతికంగా లేకున్నా.. నీ జ్ఞాపకాలు ఎల్లప్పుడూ మాతోనే ఉంటాయి.. నీ ఆత్మకు శాంతి కల్గలాని మనస్పూర్తిగా కోరుకుంటున్నానంటూ శేఖర్ మాస్టర్ ఎమోషనల్ గా పోస్టు పెట్టారు. అయితే.. శేఖర్ మాస్టర్ వదిన మరణానికి గల కారణాలు మాత్రం వెల్లడించలేదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



ప్రస్తుతం ఈ పోస్టు వైరల్ గా మారింది. ఆయన అభిమానులు ఓంశాంతి అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఆ దేవుడు మీ కుటుంబానికి ధైర్యంను ఇవ్వాలని కోరుకుంటున్నట్లు కామెంట్లుపెడుతున్నారు. ఇలాంటి కష్ట సమయంలోనే మనస్సు కాస్తంతా గట్టిగా చేసుకొవాలని, ధైర్యంగా ఉండాలని నెటిజన్లు కోరుతున్నారు.  


Read More: Sri Rama navami 2024: శ్రీరామ నవమి రోజు, సీతారామ కళ్యాణం జరిపిస్తారు.. దీని వెనుక ఉన్న ఈ విశేషం మీకు తెలుసా..?


Read More: Sri Rama Navami 2024: శ్రీ రాముడికి ఒక అక్క కూడా ఉంది.. ఆమె గొప్పతనం ఏంటో తెలుసా..?