December 2022 Pan India Top 10 Heros: ఏ భాషకు ఆ భాషలో టాప్ టెన్ హీరోలు ఎవరు? ఎవరి గురించి ఎక్కువగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది అనే విషయాన్ని ఆధారంగా చేసుకుని ఆర్మాక్స్ మీడియా సంస్థ ప్రతి నెల టాప్ టెన్ హీరోల లిస్ట్ విడుదల చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల కూడా అదే విధంగా పాన్ ఇండియా హీరోల లిస్ట్ విడుదల చేశారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పాన్ ఇండియా టాప్ టెన్ హీరోల లిస్టులో తమిళ స్టార్ హీరో విజయ్ ఎప్పట్లాగే మొదటి స్థానం దక్కించుకోగా రెండవ స్థానం మన పాన్ ఇండియా హీరో ప్రభాస్ దక్కించుకున్నాడు.[[{"fid":"259512","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


మూడో స్థానంతో ఆర్ఆర్ఆర్ హీరో ఎన్టీఆర్ దగ్గించుకున్నాడు ఆయన ప్రస్తుతం కొరటాల శివతో ఓ సినిమా చేస్తున్నాడు. తర్వాత స్థానంలో అక్షయ్ కుమార్ నిలిచారు.[[{"fid":"259513","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


ఇక ఐదవ స్థానం అల్లు అర్జున్ దక్కించుకున్నారు, పుష్ప సినిమాతో పాన్ ఇండియా క్రేజ్  తెచ్చుకున్న ఆయన ఇప్పుడు పుష్ప 2 సినిమాలో నటిస్తున్నాడు. తర్వాత కేజిఎఫ్ స్టార్ యష్ ఆరవ స్థానం దక్కించుకున్నాడు.[[{"fid":"259514","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]]


ఇక ఏడవ స్థానం ఇటీవల తునివు అనే సినిమాతో వచ్చిన అజిత్ కుమార్ దక్కించుకోగా ఎనిమిదవ స్థానం పఠాన్ సినిమాతో వస్తున్న షారుఖ్ ఖాన్ దక్కించుకున్నారు.  [[{"fid":"259515","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"4":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"4"}}]]


ఆర్ఆర్ఆర్ హీరో రామ్ చరణ్ తేజ తొమ్మిదవ స్థానం దక్కించుకోగా చివరిగా సర్కారు వారి పాట అనే సినిమాతో హిట్ కొట్టిన మహేష్ బాబు పదవ స్థానం దక్కించుకున్నాడు.
[[{"fid":"259516","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"5":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"5"}}]]



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook