Nitya Shetty Hot Bath Video దేవుళ్లు, అంజి వంటి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్‌గా కనిపించి, నటనతో అందరినీ మెప్పించింది నిత్యా శెట్టి. ఇప్పుడు ఆమె హీరోయిన్‌గా రాణించేందుకు ప్రయత్నిస్తోంది. ఓటీటీలోనూ నిత్యా శెట్టి అల్లరి చేస్తోంది. వాంటెడ్ పండుగాడ్, హలో వరల్డ్ అంటూ ఇలా కొన్ని ప్రాజెక్ట్‌లతో నిత్యా శెట్టి అందరినీ ఆకట్టుకుంది. అయితే తాజాగా నిత్యా శెట్టి నగ్న వీడియోతో అందరినీ ఒక్కసారిగా ఆశ్చర్యపరిచింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మామూలుగా అయితే నిత్యా శెట్టి తన అందాలను ప్రదర్శిస్తూ హాట్ ఫోటోలను షేర్ చేస్తుంటుంది. కానీ ఇలా ఒక్కసారిగా నగ్నంగా కనిపించి షాక్ ఇచ్చింది. నగ్నంగా కనిపిస్తూ తన బాత్రూంలో వింత వింత పోజులు పెడుతున్న వీడియోను షేర్ చేసింది. బాత్ టబ్బులో నిత్యా శెట్టి తన అందాలను చూపిస్తూ కుర్రకారును ఊరించేసింది.


 



నువ్వేంటి ఇలా మారిపోయావ్‌? నువ్ కూడా మొదలుపెట్టావా? వామ్మో అదరగొట్టేశావ్ కదా? అంటూ ఇలా నానా రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి వీడియోలు పెట్టడం అవసరమా? అని ఇంకొందరు నిలదీస్తున్నారు. మొత్తానికి నిత్యా శెట్టి మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయింది. మరి కొందరు అయితే.. ఏకంగా కెమెరామెన్‌లు కావాలని, కెమెరామెన్స్ అయితే ఇలా అందాలను ఫ్రీగా చూడొచ్చని కౌంటర్లు వేస్తున్నారు.


Also Read:  Malli Pelli Teaser : మళ్లీ పెళ్లి టీజర్.. నరేష్-రమ్య రఘుపతి-పవిత్రల కథే సినిమానా?.. హోటల్ సీన్ కేక


వీకెండ్ కోసం రెడీ అవుతున్నాను.. బాధల నుంచి కుదురుకోవడం, నేర్చుకోడం, మనది మనం కొత్తగా ప్రక్షాళన చేసుకోవడం వంటివి ముఖ్యమని చెప్పుకొచ్చింది నిత్యా శెట్టి. మన కేరింగ్ మనం తీసుకోవాలని, సంతోషంగా ఉండేందుకు ప్రయత్నించాలని, వైన్ అండ్ రోజ్ అంటూ ఇలా హ్యాష్‌ ట్యాగ్‌లతో సందడి చేస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో మాత్రం అందరినీ నోరెళ్లబెట్టేలా చేస్తోంది. చివరగా ఆమె 3Cs అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను పలకరించింది.


Also Read: Asha Negi Photos : బెడ్డుపై నగ్నంగా బుల్లితెర నటి.. ఆశలు రేపేలా ఆశా నేగి పోజులు.. పిక్స్ వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook