Amma Raja Sekhar: హీరో నితిన్‌పై దర్శకుడు, కొరియోగ్రాఫర్‌ అమ్మ రాజశేఖర్‌ నిప్పులు చెరిగారు. ఓ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో పాల్గొన్న ఆయన..వాడికి ఏమి రాదంటూ హాట్ కామెంట్స్ చేశారు. నితిన్ గాడికి డాన్స్‌ రాదు..వాడు ఒక వేస్ట్ ఫెలో అంటూ ఏకిపారేశారు. గురువులా ఉన్న తనను అవమానించారని తెలిపారు. సినిమా కార్యక్రమానికి వస్తానని చెప్పి..మాట మార్చారని మండిపడ్డారు. ఇంట్లో ఉండి కూడా మూవీ ఫంక్షన్‌కు రాలేదన్నాడు అమ్మరాజశేఖర్. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టక్కరి సినిమా కోసం వీరిద్దరూ కలిసి పని చేశారు. దర్శకుడు, కొరియోగ్రాఫర్‌ అమ్మ రాజశేఖర్‌ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. గతంలోనూ నితిన్‌పై అమ్మ రాజశేఖర్ హాట్ కామెంట్స్..తాజాగా మళ్లీ చేయడంపై టాలీవుడ్‌లో చర్చ జరుగుతోంది. 



Also read:Amarnath Tragedy: అమర్ నాథ్ వరదల్లో ఇద్దరు ఏపీ భక్తులు మృతి


Also read:Side Effects of Onion: ఉల్లిపాయలను అతిగా తింటున్నారా.. అయితే ప్రమాదమే..!



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook