Director Rajamouli: ఏపీలో సినిమా టికెట్ ధరలు (Movie Ticket Rates) పెంచుతూ జగన్ సర్కారు కొత్త జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులు.. సీఎం జగన్ (CM Jagan), మంత్రి పేర్నినానిలకు ధన్యవాదాలు తెలుపుతున్నారు. చలన చిత్ర పరిశ్రమకు తగిన సహకారం అందించినందుకు రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలకు ప్రముఖ దర్శకుడు రాజమౌళి (Director Rajamouli) కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

''కొత్త జీవోలో సవరించిన టిక్కెట్ ధరల ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు సహాయం చేసినందుకు ఏపీ సీఎం జగన్ గారికి.. మంత్రి పేర్ని నాని గారికి ధన్యవాదాలు. ఇది సినిమాల పునరుద్ధరణకు సహాయపడుతుందని ఆశిస్తున్నాను'' అంటూ జక్కన్న ట్వీట్ చేశారు. 



భారీ బడ్జెట్‌ చిత్రాలకు 5 షోలు వేసుకునే వెసులుబాటు కల్పించినందుకు సీఎం కేసీఆర్‌ (CM KCR) గారికి, తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు. చలన చిత్ర పరిశ్రమకు ఎల్లప్పడూ మద్దతిస్తున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి ధన్యవాదాలు. తెలంగాణాలో ఇది సినీ వర్గానికి పెద్ద ఊరట'' అంటూ రాజమౌళి ట్వీట్ చేశారు. 



Also Read: Poonam Kaur: దేశం విడిచి వెళ్లిపోదామనుకున్నా.. అప్పుడే నాకు ఓ కాల్ వచ్చింది! కన్నీళ్లు పెట్టుకున్న పూనమ్‌ కౌర్‌!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook