F2 మూవీ సక్సెస్ మీట్ వీడియో లైవ్ లింక్
F2 మూవీ సక్సెస్ మీట్ వీడియో లైవ్ లింక్
సంక్రాంతి కానుకగా విడుదలైన F2 మూవీ బాక్సాఫీస్ రేసులో దూసుకుపోతోంది. పటాస్, సుప్రీం వంటి హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో వెంకటేష్ సరసన తమన్నా, వరుణ్ తేజ్ సరసన మెహ్రీన్ ఫిర్జాద జంటగా నటించారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి రేసులో నిలిచి సూపర్ హిట్ కొట్టడంతో తాజాగా యూనిట్ సభ్యులు అంతా కలిసి ఈ సినిమాకు సంబంధించిన సక్సెస్ మీట్ నిర్వహించారు. ఆ లైవ్ వీడియో ఇక్కడ మీ కోసం..