సంక్రాంతి పండుగను దక్షిణాదిన గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసుకుంటారు. పంటలు చేతికొచ్చే పండుగ కావడంతో రైతులు ఎక్కువగా జరుపుకుంటారు. ఇక ఊర్లోనే పండుగ వాతావరణం అంతా కనిపిస్తుంది. సంక్రాంతి ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసు కీర్తనలు, ఆటపాటలతో అంతా సంబరాలు కనిపిస్తుంటాయి. ఇక మన హీరోయిన్లు సైతం చీరకట్టుతో ఇంట్లో పండుగను సెలెబ్రేట్ చేసుకుంటారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"259464","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రితికా నాయక్ తాజాగా చీరకట్టులో కనిపించింది. సెకండ్ హీరోయిన్ అన్నట్టుగా అనిపిస్తుంది గానీ క్లైమాక్స్‌కు వచ్చే సరికి తనే మెయిన్ హీరోయిన్‌ అని అందరికీ అర్థమవుతుంది. రితికా నాయక్ తన అందం, నటనతో అందరినీ మెప్పించింది. తాజాగా సంక్రాంతి సందర్భంగా చీరకట్టులో కనిపించి కవ్వించింది.


[[{"fid":"259465","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


నివేదా థామస్ తాజాగా నీలి రంగు చీరకట్టులో కనిపించింది. నీలి రంగు చీరలోనే చందమామా నువ్వే జానా అన్నట్టుగా నివేదా థామస్ అందరినీ మెప్పిస్తోంది. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలను చెబుతూ షేర్ చేసిన ఫోటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.


[[{"fid":"259466","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]]


బుల్లితెర, వెండితెర, సినిమా ఈవెంట్లతో మెరిసే యాంకర్ శ్యామల ఇప్పుడు సంక్రాంతి సందర్భంగా చీరకట్టులో కనిపించింది. శ్యామల సంప్రదాయబద్దమైన దుస్తుల్లో కనిపించి కవ్విస్తోంది. యాంకర్ శ్యామల షేర్ చేసిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.


[[{"fid":"259467","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"4":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"4"}}]]


మహేష్ బాబు తనయగా సితార ఘట్టమనేని చేసే సందడి మామూలుగా ఉండదు. ట్రెడిషనల్, మోడ్రన్ లుక్స్‌లో సితార అందరినీ మెప్పిస్తుంటుంది. తాజాగా సంక్రాంతి సందర్భంగా సితారా సంప్రదాయ లుక్కులో కనిపించి ఘట్టమనేని అభిమానులు ఆకట్టుకుంటోంది.


[[{"fid":"259468","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"5":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"5"}}]]


ఇస్మార్ట్ శంకర్ సినిమాతో నభా నటేష్‌కు మంచి క్రేజ్ వచ్చింది. ఆమె కెరీర్‌లో ఇస్మార్ట్ శంకర్ మొదటి బ్లాక్ బస్టర్ అయింది. ఇస్మార్ట్ పోరిగా నభాకు మంచి డిమాండ్ ఉంది. పొట్టి బట్టల్లో అయినా, చీరకట్టులోనైనా నభా చేసే సందడి మామూలుగా ఉండదు. సంక్రాంతి సందర్భంగా నభా నటేష్ చీరకట్టులో కనిపించి మెప్పించింది.


[[{"fid":"259469","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"6":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"6"}}]]


వకీల్ సాబ్ బ్యూటీగా అనన్య నాగళ్లకు మంచి క్రేజ్ ఏర్పడింది. అందాల ఆరబోతలో అనన్య హద్దులు దాటేస్తోంది. నడుము, నాభి, ఎద అందాలను చూపిస్తూ రెచ్చగొట్టేసింది. తాజాగా ఇలా చీరకట్టులో కనిపిస్తూ సంక్రాంతి విషెస్ తెలిపింది.