Harish Shankar: అల్లు అర్జున్ ను డైరెక్ట్ చేయబోతున్న హరీష్ శంకర్.. కానీ అక్కడే ట్విస్ట్!
Harish Shankar to direct allu arjun: పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా చేయాల్సిన హరీష్ శంకర్ అల్లు అర్జున్ ను డైరెక్ట్ చేయబోతున్నారట. ఈ విషయం టాలీవుడ్లో హాట్ టాపిక్ గా మారింది.