Hide N Seek: విశ్వంత్ హీరోగా, శిల్పా మంజునాథ్, రియా సచ్ దేవ, సాక్షి శివ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న సినిమా హైడ్ అండ్ సీక్..ఈ మూవీ సహస్ర ఎంటటైన్మెంట్స్ ప్రొడక్షన్ బ్యానర్‌లో ప్రొడక్షన్  నెంబర్ 1గా రూపొందుతుంది. ఇప్పటికే ఈ సినిమా బృదం ప్రీ ప్రొడక్షన్‌ పనులను ముగించుకుని పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులను ప్రారంభిస్తోంది. ఈ మూవీ ద్వారా బసి రెడ్డి రానా డైరెక్టర్‌గా పరిచయం కాబోతున్నారు.
  
ఇప్పటికే ఈ చిత్ర బృందం టైటిల్ లోగోను ప్రముఖ డైరెక్టర్‌ సుధీర్‌ వర్మ విడుదల చేశారు. ఈ సినిమా క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతునట్లు తెలుస్తోంది. ఈ మూవీకి చిన్న రామ్ సినిమాటోగ్రఫీ అందిచగా..నరేంద్ర బుచ్చి రెడ్డి నిర్మిస్తున్నారు. అయితే హైడ్ అండ్ సీక్ సినిమాకు సంబంధించిన  ఫస్ట్ లుక్ త్వరలో విడుదల చేయబోతునట్లు సినీ బృందం తెలిపింది.     


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Cyclone Biparjoy: దూసుకువస్తున్న బిపోర్‌ జాయ్‌ తుఫాన్.. ఎఫెక్ట్ ఎక్కడంటే..?


నటీనటులు: విశ్వంత్ హీరోగా, శిల్పా మంజునాథ్, రియా సచ్ దేవ, సాక్షి శివ, శ్రీధర్ రెడ్డి తదితరులు
బ్యానర్: సహస్ర ఎంటర్టైన్మెంట్స్
సమర్పణ: నిశాంత్ ప్రెజెంట్స్
దర్శకత్వం: బసి రెడ్డి రానా
నిర్మాత: నరేంద్ర బుచ్చి రెడ్డిగారి
సినిమాటోగ్రఫీ: చిన్న రామ్
మ్యూజిక్: లిజో కె జోష్
ఎడిటర్: అమర్ రెడ్డి కుడుముల
ఆర్ట్: నిఖిల్ హాసన్
పిఆర్ఒ: శ్రీధర్


Also Read: Cyclone Biparjoy: దూసుకువస్తున్న బిపోర్‌ జాయ్‌ తుఫాన్.. ఎఫెక్ట్ ఎక్కడంటే..?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి