COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ibomma telugu: సాధారణంగా ప్రతి ఒక్కరూ సినిమాలు చూడటానికి ఇష్టపడతారు. తమకు నచ్చిన హీరోల సినిమాలను మాత్రమే థియేటర్‌లో చూడటానికి ఆసక్తి చూపుతున్నారు. మిగితా సినిమాలన్నీ OTT ప్లాట్‌ఫారమ్‌లలో చూస్తున్నారు. ప్రస్తుతం స్మార్ట్ టీవీలను వినియోగించే చాలా మంది ఎక్కువగా ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యే సినిమాలను మాత్రమే వీక్షిస్తున్నారు. అయితే వివిధ చార్జీల కారణంగా OTT ప్లాట్‌ఫారమ్‌లు చాలా వరకు సబ్‌స్క్రిప్షన్ ధరలను పెంచాయి. దీని కారణంగా చాలా మంది OTT సబ్‌స్క్రిప్షన్ కట్టడానికి ఇష్టపడడం లేదు. వీటికి బదులుగా ఫ్రీ సినిమాలను స్ట్రీమింగ్‌ చేసే పలు రకాల వెబ్‌సైట్‌లను ఆశ్రయిస్తున్నారు.. 


ప్రస్తుతం చాలా మంది కొన్ని ఓటీటీల్లో సబ్‌స్క్రిప్షన్ తీసుకున్న తర్వాత మిగిన వాటిల్లో వచ్చే మూవీస్‌ను మిస్‌ అవుతున్నారు. అంతేకాకుండా కొన్ని ప్రత్యేక OTTల్లో వచ్చే సిరీస్‌లకు కూడా డబ్బులు చెల్లించాల్సి వస్తుంది. అయితే అన్ని మూవీస్‌, సిరీస్‌లను ఫ్రీగా తెలుగులో చూడాలనుకుంటున్నారా? మీ కోసం ఐ బొమ్మ (Ibomma) అనే స్ట్రీమింగ్‌ వెబ్‌సైట్‌ గొప్ప అవకాశాన్ని అందిస్తోంది. ఈ సైట్‌లో అన్ని రకాల ఓటీటీల్లో వచ్చే సినిమాలు, సిరీస్‌లను ఫ్రీగా స్ట్రీమింగ్‌ చేస్తోంది. అంతేకాకుండా ఇటీవలే కొన్ని కొత్త మూవీస్‌ను కూడా అనాధికారంగా స్ట్రీమ్‌ చేసిన సంగతి తెలిసిందే.. 


అంతేకాకుండా ప్రస్తుతం ఐ బొమ్మ కేవలం తెలుగు సినిమాలే కాకుండా..తమిళం, కన్నడ, మరాఠీ, బెంగాలీ, ఇంగ్లీష్ భాషల్లోని కొత్త మూవీస్‌ను కూడా స్ట్రీమింగ్‌ చేస్తోంది. అయితే Ibomma వెబ్‌సైట్‌లో కొన్ని కారణాల వల్ల డౌన్‌లోడ్‌ను తొలగించింది. అయితే ప్రస్తుతం చాలా మంది ఇందులో స్ట్రీమింగ్‌ అయ్యే సినిమాలను డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి వివిధ వెబ్‌సైట్‌లను సందర్శిస్తున్నారు. అయినప్పటికీ మూవీస్‌ను డౌన్‌లోడ్‌  చేసుకోలేకపోతున్నారు. అయితే కొన్ని టిప్స్‌ పాటిస్తే సులభంగా HD నాణ్యతతో సినిమాలను డౌన్‌లోడ్‌  చేసుకోవచ్చు. 


Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్


iBomma అంటే ఏమిటి, సినిమాలను డౌన్‌లోడ్ చేయడం ఎలా ?
ఎలాంటి సబ్‌స్క్రిప్షన్ లేకుండా iBomma వెబ్‌సైట్‌ తెలుగు, హిందీ, తమిళ కొత్త సినిమాలను ఫ్రీగా స్ట్రీమింగ్‌ చేస్తోంది. అయితే ఇంతక ముందు ఈ వెబ్‌సైట్‌లో మూవీస్‌ను స్ట్రీమింగ్‌ చేయడమే కాకుండా డౌన్‌లోడ్‌ ఆప్షన్‌ను కూడా కలిగి ఉండేది. కానీ కొన్ని సెక్యూరీస్‌  కారణంగా డౌన్‌లోడ్‌ ఆప్షన్‌ను తొలగించింది. అయితే చాలా మంది ప్రస్తుతం సినిమాలను డౌన్‌లోడ్ చేసుకోవడానికి థార్డ్‌ పార్టీ వెబ్‌సైట్‌లను సందర్శిస్తున్నారు. వీటిని వినియోగించినప్పటికీ ఎలాంటి ఫలితాలు పొందలేకపోతున్నారు. అయితే ఇందులో సినిమాలను ప్లే స్టోర్‌లో ఉండే కొన్ని యాప్‌లను వినియోగించి కూడా చేసుకోవచ్చు. HD నాణ్యతతో ఈ iBomma వెబ్‌సైట్‌లో సినిమాలు డౌన్‌లోడ్‌ చేసుకోవాలనుకునేవారు ప్లే స్టోర్‌లోని  1DM యాప్‌ను వినియోగించి సులభంగా పొందవచ్చు.    


Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి