Ibomma Movies Telugu: ప్రస్తుతం చాలామంది కొత్త సినిమాలను థియేటర్లలో చూసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపడం లేదు సినిమా టికెట్ల రేట్లు ఇతర కారణాలవల్ల కొత్త మూవీస్ ని ఎక్కువగా OTTల్లో చూసేందుకే ఎక్కువగా ఇష్టపడుతున్నారు మరికొంతమంది అయితే OTTల సబ్స్క్రిప్షన్ ధరలు ఆకాశాన్ని అంటడంతో వీటికి బదులుగా ప్రత్యామ్నాయాలను ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం చాలామంది వాటి సబ్స్క్రిప్షన్ ధరలను దృష్టిలో పెట్టుకొని కొన్ని పైరసీ స్ట్రీమింగ్ వెబ్‌సైట్‌లను ఆశ్రయిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎక్కువగా కొత్త సినిమాలను చూసే పైరసీ వెబ్సైట్లో నెంబర్ వన్ స్థానంలో ఐబొమ్మ ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం చాలామంది ఐ బొమ్మ వెబ్‌సైట్‌లలో తెలుగు కొత్త సినిమాలను డౌన్‌లోడ్ చేస్తున్నారు. అయితే దీనిని దృష్టిలో పెట్టుకొని గత సంవత్సరంలో ఐబొమ్మ వెబ్‌సైట్‌ డౌన్లోడింగ్ ఆప్షన్ ను తొలగించింది. ఈ ఆప్షన్ను తొలగించినప్పటికీ సినిమాలను స్ట్రీమింగ్ చేయడం మాత్రం ఐ బొమ్మ ఆపలేదు. అయితే కొన్ని చిన్న చిన్న ట్రిక్స్‌ను వినియోగించి ఆ వెబ్సైట్ నుంచి కొత్త సినిమాలను డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు. అంతేకాకుండా యాడ్స్ లేకుండా సినిమాలను కూడా చూడగలుగుతున్నారు. మీరు కూడా సులభంగా ఐ బొమ్మలోని కొత్త సినిమాలను డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారా?


ఐ బొమ్మలోని తెలుగు కొత్త సినిమాలను డౌన్లోడ్ చేసుకోవడానికి ముందుగా 1DM అనే యాప్‌ని ప్లే స్టోర్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యాప్‌ను వినియోగించి సులభంగా కొత్త సినిమాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అయితే దీనికోసం ముందుగా మీరు ఈ డౌన్‌లోడ్ చేసిన యాప్ ను ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది.  ఆ తర్వాత ఈ యాప్‌లో సెర్చ్ ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్లో ibonma.com అని టైప్ చేసి సెర్చ్ చేయాల్సి ఉంటుంది.  


Also Read Lava Yuva 3 Price: ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్ Lava Yuva 3 మొబైల్‌ వచ్చేస్తోంది..ధర, ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


ఇలా సెర్చ్ చేసిన వెంటనే మీకు ఐ బొమ్మ వెబ్‌సైట్‌ కనిపిస్తుంది. ఈ వెబ్సైట్ పై క్లిక్ చేస్తే అందులో ఉన్న కొత్త సినిమాలు ఒక్కటొక్కటిగా కనిపిస్తూ ఉంటాయి. మీకు నచ్చిన కొత్త మూవీపై క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇలా క్లిక్ చేసిన తర్వాత వెంటనే మీకు మరో కొత్త విండో ఓపెన్ అవుతుంది. ఆ విండోలో సినిమాకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కనిపిస్తాయి. ఆ తర్వాత మీకు పై భాగంలో సెర్చ్ ఆప్షన్ పక్కనే డౌన్లోడింగ్ అనే బటన్ కనిపిస్తుంది. దానిపై నొక్కితే మీకు సినిమా డౌన్లోడింగ్ అనే ఆప్షన్ వస్తుంది. వాటన్నిటినీ క్లిక్ చేసి ఓకే అనే బటన్ నొక్కితే సులభంగా కొత్త సినిమా డౌన్‌లోడ్ అవుతుంది.


Also Read Lava Yuva 3 Price: ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్ Lava Yuva 3 మొబైల్‌ వచ్చేస్తోంది..ధర, ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter