Naatu Naatu Golden Globe : చంద్రబాబు మావయ్య.. జగన్ సర్.. ఎన్టీఆర్ ట్వీట్లు వైరల్
Golden Globe to Naatu Naatu ఆర్ఆర్ఆర్ సినిమాకు అంతర్జాతీయంగా గుర్తింపు లభించింది. నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో అవార్డు వచ్చింది. ఇక గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కించుకోవడంతో భారతదేశం అంతా కూడా సంతోషాన్ని వ్యక్తం చేసింది.