Sapthami Gowda Pics: బ్లాక్ మినీ స్కర్ట్స్‌లో సప్తమి గౌడ.. కేకపెట్టిస్తున్న కాంతార బ్యూటీ!
Kantara Actress Sapthami Gowda black dress Images goes viral. సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉండే.. కాంతార హీరోయిన్ సప్తమి గౌడ తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చారు. బ్లాక్ మినీ స్కర్ట్స్‌లో సప్తమి నల్ల కలువలా మెరిసిపోతున్నారు.
Kantara Actress Sapthami Gowda shares mind blowing Pictures in black mini skirt: 1996 జూన్ 8న బెంగళూరులో సప్తమి గౌడ జన్మించారు. బెంగళూరులోని ప్రముఖ కళాశాలలో సివిల్ ఇంజనీరింగ్ చదివారు.
[[{"fid":"254668","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
సప్తమి గౌడ నేషనల్ లెవెల్ స్విమ్మర్. డ్యాన్సింగ్, బుక్ రీడింగ్, ట్రావెలింగ్ ఆమె హాబీస్ కావడం గమనార్హం. ఫిట్‌నెస్‌కు సప్తమి గౌడ ఎంతో ప్రాధాన్యత ఇస్తారు.
[[{"fid":"254669","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]
2020లో వచ్చిన 'పాప్‌కార్న్ మంకీ టైగర్' సినిమా ద్వారా సప్తమి గౌడ తన సినీ కెరీర్ ప్రారంభించారు. మొదటి సినిమాలోనే సప్తమి మంచి నటన కనబరిచారు.
[[{"fid":"254670","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]]
ఇటీవల విడుదలై సంచలనం సృష్టించిన 'కాంతార' సప్తమి గౌడకు రెండో సినిమా కావడం గమనార్హం. కాంతార సినిమాతో ఒక్కసారిగా ఆమె స్టార్ అయిపోయారు. పాన్ ఇండియాలో ఫేమస్ అయ్యారు.
[[{"fid":"254671","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"4":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"4"}}]]
కాంతార హిట్ కొట్టడంతో సప్తమి గౌడకు ఇతర భాషల్లో అవకాశాలు వస్తున్నాయి. తెలుగు నుంచి కూడా ఈ నేచురల్ బ్యూటీకి ఆఫర్లు వస్తున్నాయట.
[[{"fid":"254672","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"5":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"5"}}]]
ప్రస్తుతం సప్తమి గౌడ 1990 కాలం నాటి ఓ ప్రేమ కథలో నటిస్తోందని టాక్. ఇందులో ప్రముఖ నటుడు అంబ్రీష్ తనయుడు అభిషేక్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో సప్తమి హీరోతో ఘాటైన రొమాంటిక్ సన్నివేశాల్లో మెప్పించబోతుందట.
Also Read: Gold Price Today: మగువలకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధర! వరుసగా నాలుగో రోజు
Also Read: Horoscope Today 3 December 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఆ రెండు వారికి ధన వ్యయం తప్పదు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook.