Kiran Abbavaram Chandini Chowdary's Sammathame movie First Glimpse out now: రాజావారు రాణిగారు మూవీతో హీరోగా పరిచయమై నటుడు కిరణ్‌ అబ్బవరం (Kiran Abbavaram). తర్వాత ఎస్‌.ఆర్‌. కళ్యాణమండపంతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు కిరణ్. ప్రస్తుతం ఆయన నటిస్తోన్న మూవీ సమ్మతమే (Sammathame). గోపీనాథ్‌ రెడ్డి (Gopinath Reddy) దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీలో కిరణ్‌కు జోడీగా కలర్‌ ఫొటో హీరోయిన్ చాందినీ చౌదరి (Chandini Chowdary) నటిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న సమ్మతమే మూవీ నుంచి ఫస్ట్‌ గ్లిమ్స్‌ వచ్చేసింది. ఫస్ట్‌ గ్లిమ్స్‌ తాజాగా సోషల్‌ మీడియాలో మూవీ యూనిట్ విడుదల చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


 


Also Read : Viral Video: వామ్మో..! వలలో చిక్కిన రెండు టన్నుల భారీ చేప!


యూత్‌ఫుల్‌ ప్రేమ కథా చిత్రంగా సమ్మతమే (Sammathame) మూవీ తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఫస్ట్‌ గ్లిమ్స్‌లో (First Glimpse) పాటలను మాటలుగా మార్చి.. సాగే సంభాషణలు ఆకట్టుకునేలా ఉన్నాయి. కొత్త కొత్తగా ఉన్నది స్వర్గం ఇక్కడే అన్నది... అందంగా లేనా? అసలేం బాలేనా? అనే పాటలను మాటలుగా మార్చి సాగించే సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి. ఇక సతమతమూ సమ్మతమే (Sammathame) అంటూ సాగే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆకట్టుకుంటోంది.


Also Read : DA hike for Central govt employees: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు Good news.. డీఏ పెంపు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి