సీనియర్ నటి సావిత్రి లైఫ్‌ని ఇమోషనల్ యాంగిల్‌లో ప్రెజెంట్ చేసిన సినిమా 'మహనటి'. ఏ మాత్రం స్టార్ ఎట్రాక్షన్ లేకుండా తీసిన ఈ సినిమా ఓవర్ సీస్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. రోజు రోజుకి రికార్డ్స్ బ్రేక్ చేసే పనిలో ఉంది. ఇప్పటికే $ 2,450,000 వసూలు చేసిన ఈ సినిమా, ఇప్పటికే ఖైదీ నం 150, అ..ఆ, ఫిదా, అజ్ఞాతవాసి రికార్డ్స్ బ్రేక్ చేసేసింది. ఇప్పటికీ బాక్సాఫీస్ దగ్గర అదే రేంజ్‌లో ప్రదర్శించబడుతున్న ఈ సినిమా.. చివరకి ఏ స్థానాన్ని కైవసం చేసుకుంటుందో చూడాలి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఓవర్ సీస్ టాప్ 10 మూవీస్


బాహుబలి 2       – $20,571,695.00
బాహుబలి          – $6,861,819.00
రంగస్థలం          –  $3,513,450.00
భరత్ అనే నేను    – $3,414,795.00
శ్రీమంతుడు        – $2,890,786.00
మహానటి           – $2,450,000.00 (నాటౌట్)
అ..ఆ…            – $2,449,174.00
ఖైదీ నం 150      – $2,447,043.00
ఫిదా                – $2,066,937.00
అజ్ఞాతవాసి         – $2,065,527.00