Malaika Arora bold video Viral: బాలీవుడ్ నటి మలైకా అరోరా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె ఎప్పటికప్పుడు తన హాట్‌నెస్ విషయంలో వార్తల్లోకి ఎక్కుతూ ఉంటుంది. మలైకా అరోరా ఎప్పుడు హాట్ డ్రెస్ తో రోడ్డు ఎక్కినా ఆమె ఫోటోలు మాత్రం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతూ ఉంటాయి. ఈ మధ్య మలైకా అరోరా ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. అయితే ఆమెకు తాజాగా ఒక షాకింగ్ ఘటన ఎదురయింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం మలైకా అరోరా బ్లాక్ డ్రెస్ లో ఉన్న ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. తాజాగా మలైకా ఓ ఫ్యాషన్ షోలో పాల్గొన్నారు. ఈ ఈవెంట్లో మలైకా డీప్ నెక్ డ్రెస్తో తన ఎద అందాలు కనిపించే విధంగా రెచ్చిపోయింది. ఆమె ఫోటోలకు ఫోజులు ఇస్తున్న సమయంలో ఒక వ్యక్తి తన చేతిని ఆమె ఎద భాగం దగ్గరకు తీసుకు రావడం మీరు వీడియోలో చూడవచ్చు, గుంపులో నిలబడి ఉన్న వ్యక్తి చేసిన ఈ పనికి మలైకా షాక్ అయ్యి, అతని వైపు చూడటం ప్రారంభించింది.


ఆ తర్వాత మలైకా అతనితో ఏదో చెప్పి అతని తల ఊపింది. ఆ తర్వాత కొంత టెన్షన్ పడిన మలైకా తన దుస్తులను సరిచేసుకుంది. అలా తన డ్రెస్ ను సరి చేసుకున్న తరువాత కూడా మలైకా తల పట్టుకుని కనిపించింది. ఈ క్రమంలో ఈ వీడియో సోషల్ మీడియాలో మరింత వైరల్ అవుతోంది. ఇక ఆ వీడియోలో మలైకా అరోరా చాలా హాట్ లుక్ లో కనిపిస్తోంది. ఆమె బ్లాక్ కలర్ డీప్ నెక్ నెట్ డ్రెస్ ధరించింది.



ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉండడంతో నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. చాలా ఆమె అందాన్ని ప్రశంసిస్తూ ఒక నెటిజన్ అయితే 'మలైకా అరోరాకు 48 ఏళ్లు, కానీ 30 ఏళ్ల అమ్మాయిలా కనిపిస్తోంది, అని కామెంట్ చేశారు. ఇక 'మలైకా చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంది. కానీ 'మలైకా చాలా బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లతో బిజీబిజీగా కనిపిస్తోంది. ఇవి కాకుండా, మలైకా అనేక మ్యాగజైన్‌ల కోసం ఫోటోషూట్లు కూడా చేస్తుంది. అంతే కాక మలైకా ఫ్యాషన్ షోలలో పెద్ద పెద్ద డ్రెస్ డిజైనర్ల కోసం ర్యాంప్ వాక్ చేస్తూ కనిపిస్తుంది.


Read Also: Mahesh Babu: కొత్త వ్యాపారంలోకి మహేష్ బాబు.. ఆ బడా సంస్థతో కలిసి పెద్ద ప్లాన్!


Read Also: Sarath Chandran: పరిశ్రమలో తీవ్ర విషాదం.. యువ నటుడు ఆకస్మిక మృతి!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook