Mega Powerstar Ram Charan released Sandhya Rajus Natyam movie trailer: మెగా పవర్‌స్టార్ రామ్‌ చరణ్‌ (Ram Charan) తాజాగా నాట్యం మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు. ప్రముఖ నృత్యకారిణి సంధ్యారాజు (Sandhya Raju) నటిస్తూ.. స్వయంగా నిర్మిస్తున్న సినిమా నాట్యం. రేవంత్‌ కోరుకొండ (Revanth Korukonda) దర్శకత్వంలో నృత్య నేపథ్యంలో నాట్యం మూవీని తెరకెక్కించారు. నిశ్రింకళ ఫిల్మ్స్ (Nishrinkala films) పతాకంపై రూపొందిన ఈ మూవీ త్వరలో రిలీజ్‌ కానుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read : MAA Elections 2021: మా ఎన్నికల సీసీటీవీ ఫుటేజ్ సీజ్ చేసిన పోలీసులు


ఇక నాట్యం మూవీకి సంబంధించిన ట్రైలర్‌ను రామ్‌చరణ్‌ (Ram Charan) విడుదల చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. సినిమాపై మరింత అంచనాలను పెంచుతోంది. ఇక ఆద్యంతం అలరించేలా ఈ మూవీని తీర్చిదిద్దినట్లు ట్రైలర్‌ను (Trailer) చూస్తే తెలుస్తోంది. . అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబరు 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. నాట్యం మూవీలో కమల్‌కామరాజ్‌, (Kamal Kamaraju) రోహిత్‌ బెహల్‌, (Rohit Behal) ఆదిత్య మేనన్‌ తదితరులు నటించారు. నాట్యం మూవీకి (Natyam movie) శ్రావణ్ భరద్వాజ్ ఈ సినిమాకు సంగీతం అందించారు.



 


Also Read : Prabhas Remuneration: ఆ సినిమాకు ప్రభాస్ షాకింగ్ రెమ్యూనరేషన్ !


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి