Nayanatara-Vignesh Shivan Marriage: అంగరంగ వైభవంగా నయనతార, విఘ్నేశ్ శివన్ వివాహం జరిగింది. మహాబలిపురంలో జరిగిన వివాహ వేడుకకు బాలీవుడ్ సెలెబ్రిటీలు హాజరై సందడి చేశారు. ఎవరెవరు హాజరయ్యారంటే..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తమిళనాడులోని మహాబలిపురం హెటల్ షెరిటన్‌లో నయనతార-విఘ్నేష్ శివన్ పెళ్లి వైభవంగా జరిగింది. పరిమితమైన కుటుంబసభ్యులు, స్నేహితుల సమక్షంలో పెళ్లి ముగిసింది. నయనతార వివాహానికి బాలీవుడ్ సెలెబ్రిటీలు హాజరయ్యారు. బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్, జవాన్ దర్శకుడు అట్లితో కలిసి పెళ్లిలో పాల్గొన్నారు. రజనీకాంత్, మణిరత్నం, విజయ్ కార్తి, రాధికా శరత్ కుమార్, దిలీప్ కుమార్, విజయ్, బోనీ కపూర్ తదితరులు పాల్గొన్నారు. 


మరోవైపు పెళ్లి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా లక్షమంది నిరుపేదలకు, 18 వందలమంది చిన్నారులకు బోజనం అందించాలని నయనతార-విఘ్నేశ్ శివన్ నిర్ణయించుకున్నారు. అభిమానులతో కలిసి ఏర్పాట్లు చేశారు. 


Also read: Balakrishna Birthday: బాల‌కృష్ణ అభిమానుల‌కు డ‌బుల్ బొనాంజా.. 'ఎన్‌బీకే 107' టైటిల్, టీజర్‌కి టైమ్ ఫిక్స్!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook