`డ్రెస్ ఏమో కానీ ముందు బ్రా వేసుకో`.. బాలీవుడ్ భామను ట్రోల్స్ చేస్తున్న నెటిజన్లు
బాలీవుడ్ భామ ఉర్ఫీ జావెద్ ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఒక వీడియో తెగ ట్రోల్స్ కు గురవుతుంది. అంతలా ఏం ఉందో చూసేయండి మరీ!
Netizens Trolling on Bollywood Actress Urfi Javedh: సోషల్ మీడియా.. ఎవ్వరి ఇష్టం వారిది.. ఏదైన మాట్లాడొచ్చు .. ఏదైన చెప్పొచ్చు.. ఇతరుల భావాలను కించపరచనంత వరికి ఏదైన మాట్లాడే హాక్కు అందరికి ఉంది. అయితే సాధారణ ప్రజల విషయం ఏమో గానీ.. హీరోయిన్ల ఫోటోలకి, ఫోటో షూట్ లకి మాత్రం ఎలాంటి అడ్డు అదుపు లేదు.. షూటింగ్ లలో ఎంత బిజీగా ఉన్నారో తెలియదు కానీ, సోషల్ మీడియాలో మాత్రం తెగ యాక్టివ్ గా ఉంటున్నారు మన అందాల భామలు.
హీరోయిన్లు.. వారు ఎదుర్కొనే ప్రతి మూమెంట్ ను, విషయాన్ని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. వారు చేసే హాట్ ఫోటో షూట్ లు, హాట్ ఫోటోలు, ఫంక్షన్స్, కుటుంబ సభ్యులతో ఫోటోలు మరియు సెలబ్రేషన్స్.. ఇలా అన్ని రకాల విషయాలను షేర్ చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఫోటోల విషయానికి వస్తే.. హాట్ హాట్ ఫోటోలతో అభిమానులను కనువిందు చేస్తుంటారు.
Also Read: స్టార్ హీరోతో కృతి శెట్టి లిప్ లాక్.. ఇపుడిదే హాట్ టాపిక్ గురూ!
కొన్ని సమయాల్లో హీరోయిన్స్ పోస్ట్ చేసే ఫోటోలు వైరల్ అవుతుంటాయి.. కొన్ని పాజిటీవ్ గా వైరల్ అయితే మరి కొన్ని నెగెటివ్ గా వైరల్ అవుతుంటాయి. మరి కొన్ని అయితే ట్రోల్స్ కు గురయ్యి.. వారికి ఎక్కడ లేని ఇబ్బందులను తెచ్చి పెడుతుంటాయి.. ఇపుడు అలాంటి ఇబ్బందులను బాలీవుడ్ హీరోయిన్ ఎదుర్కొంటుంది. ఆమె వేసుకున్న డ్రెస్ కు తెగ ట్రోల్స్ చేస్తున్నారు అభిమానులు.
హిందీ (Hindi) బిగ్ బాస్ (Bigg Boss)కంటెస్టెంట్, బాలీవుడ్ (Bollywood)భామ ఉర్ఫీ జావెద్ (Urfi Javedh) ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఒక వీడియోకు తెగ ట్రోల్స్ కు గురవుతుంది. అమ్మడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.. ఎందుకంటే బిగ్ బాస్ లో చేసిన హడావిడి అంత ఇంత కాదు..
Also Read: ఆరోగ్యం కోసం ఆవు పేడ తింటున్న డాక్టర్ వీడియో వైరల్.. నెటిజెన్స్ ఏమంటున్నారంటే..
ఇక ట్రోల్స్ విషయానికి వస్తే.. తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో ఒక వీడియో పోస్ట్ చేసింది.. ముందుగా ఈ వీడియోలో నైట్ డ్రెస్ తో డల్ గా కనపుతుంది.. మ్యూజిక్ మారిన విధంగా ఒక ఉర్ఫీ బ్లూ సీ త్రూ డ్రెస్ లో అమ్మడు ప్రత్యేక్షమవుతుంది. కాకపోతే ఆ డ్రెస్ కు జిప్ పైనో కిందో కాకుండా... చాతి మధ్యలో ఉండటంతో.. నెటిజన్లు తెగ కామెంట్స్ చేస్తున్నారు.
కొంత మంది నెటిజన్లు... "డ్రెస్సులు ఏమో గానీ ముందు తమరు బ్రా వేసుకోండి" అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. "అవకాశాల కోసం ఇంతలా దిగజారాలా" అని మరికొందరు.. "చూడలేకపోతున్నాం ముందు బ్రా వేసుకొని రా" అని కామెంట్స్ చేస్తున్నారు.. చివరికి "అనుకున్నదొక్కటి.. అయిందొక్కటి" అని నెటిజన్లు అనుకున్నదొక్కటి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి