Nidhhi Agerwal Photos: సంప్రదాయ దుస్తుల్లో ఆకర్షిస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్
Nidhhi Agerwal Latest Photos: ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన లేటెస్ట్ ఫొటోలు చాలా గ్లామర్‌గా ఉన్నాయి. ట్రెడిషనల్ డ్రస్సులో గ్లామరస్‌గా ఉన్న నిధి అగర్వాల్ ఫొటోలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
Nidhhi Agerwal Latest Photos: టాలీవుడ్ హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో అమ్మడికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి కూడా ఇంట్రడక్షన్ ఇవ్వక్కర్లేదు.. హాట్ హాట్ ఫోటోషూట్లతో కుర్రకారు మతులు పోగొడుతుంది.
లేటెస్ట్ గా అమ్మడి కొత్త ఫోటో షూట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తాజాగా నిధి అగర్వాల్ లేటెస్ట్ ఫోటోషూట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
తాజాగా నిధి అగర్వాల్ కొన్ని ఫొటోలను షేర్ చేసింది. పసుపు రంగులోని సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతుంది. మతిపోగొట్టేలా ఉన్న పోజులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
[[{"fid":"220118","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
వెండితెరకు పరిచయం
2017లో 'మున్నా మైఖేల్' అనే బాలీవుడ్ మూవీతో హీరోయిన్ గా పరిచయమైన నిధి అగర్వాల్.. అక్కినేని నాగచైతన్య హీరోగా తెరకెక్కిన 'సవ్యసాచి' సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది. ఆ తర్వాత అక్కినేని అఖిల్ 'మిస్టర్ మజ్ను' సినిమాతో తెలుగు ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకుంది.
ఆ తర్వాత హీరో రామ్, పూరీ జగన్నాధ్ కాంబినేషన్ లో రూపొందిన 'ఇస్మార్ట్ శంకర్' లో ఓ హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాలో నిధి అగర్వాల్ తో పాటు నభా నటేష్ కూడా మరో హీరోయిన్ గా నటించింది.
[[{"fid":"220119","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]
నిధి అగర్వాల్.. ప్రస్తుతం అనేక సినిమా షూటింగుల్లో బిజీగా ఉంది. అశోక్ గల్లా హీరోగా పరిచయం కానున్న 'హీరో' మూవీలోనూ నటించింది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 15న విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
హీరోతో డేటింగ్
మొన్నటి వరకు ఒక క్రికెటర్ తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది అని వార్తలు గుప్పుమన్నాయి. తాజాగా ఒక తెలుగు సినీ పరిశ్రమకు చెందిన కథానాయకుడితో లవ్ స్టోరీ నడుతుపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
నయనతార, త్రిష, హన్సిక వంటి నటీమణులతో రిలేషన్ సాగించిన కోలీవుడ్ నటుడు శింభుతో నిధి డేటింగ్‌లో ఉందని తెలుస్తోంది. శింభుకి ఇండస్ట్రీలో ఉన్న లవ్ స్టోరీస్, బ్రేకప్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కొత్తగా నిధి అగర్వాల్‌తో రిలేషన్ కొనసాగిస్తున్నట్టు సమాచారం.
[[{"fid":"220120","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]]
ఈ ఇద్దరూ కలిసి ఇప్పటికే 'ఈశ్వరన్' సినిమాలో నటించారు. అప్పట్నించే ఈ ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారిందనేది కోలీవుడ్ లో చర్చ నడుస్తోంది. చెన్నైలోని ఓ ఇంట్లో ఇద్దరూ కలిసి ఉంటున్నారని.. త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారని సమాచారం.
పవర్ స్టార్ మూవీలో..
మరోవైపు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'హరిహర వీరమల్లు'. ఇందులోనూ నిధి అగర్వాల్ ఓ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ మూవీలో పంచమి అనే పాత్రలో నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకొంటోంది. ఈ ఏడాది చివర్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.
Also Read: Devi Sriprasad Comments: పుష్ప ఐటెమ్ సాంగ్‌లో వేరెవరు నటించినా అంత సీన్ ఉండేది కాదు
Also Read: Dhanush Aishwaryaa Divorced: ధనుష్- ఐశ్వర్య నుంచి నాగచైతన్య- సమంత వరకు.. విడిపోయిన సెలబ్రిటీలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook