Niharika Konidela Tattoo : మెగా డాటర్ నిహారిక ప్రస్తుతం సోషల్ మీడియాలో రఫ్పాడించేస్తోంది. ఆమె మీద రకరకాల రూమర్లు వస్తూ ఉన్నా కూడా తగ్గడం లేదు. నిహారిక సోషల్ మీడియాకు దూరంగా ఉండటం, కాస్త గ్యాప్ ఇచ్చిన మళ్లీ ఎంట్రీ ఇవ్వడం, పబ్ ఇష్యూ, విడాకుల రూమర్లతో ఇలా నిహారిక బాగానే హల్చల్ చేసింది. ఇక నిహారికకు ఇప్పుడు వెకేషన్లు వేయడమే పనిగా ఉన్నట్టుంది. టర్కీలో నిహారిక చేసిన రచ్చ అందరికీ తెలిసిందే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"251785","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


మొదటి సారిగా బికినీలో కనిపించి అందరికీ షాక్ ఇచ్చింది. ఇక ఇప్పుడు మరోసారి ఆ ఫోటోలను షేర్ చేసింది. టర్కీ వెకేషన్ పిక్స్ షేర్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇందులో నిహారిక వీపు మీదున్న టాటూ అందరికీ కనిపించింది. ఆ టాటూ మీనింగ్ ఏంటి? అంటూ జనాలు తలపట్టేసుకుంటున్నారు. మొత్తానికి నిహారిక మాత్రం ఇలా హాట్‌గా కనిపించడంతో అందరూ షాక్ అవుతున్నారు.


[[{"fid":"251786","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


ఇక ఈ ఫోటోల్లో నిహారిక భర్త చైతన్య ఎక్కడా కనిపించడం లేదు. దీంతో జనాలు మాత్రం రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. నువ్ కూడా మీ అక్కలా భర్తను వదిలేశావా? ఒక్క దానివే తిరుగుతున్నావా? అంటూ ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. నిహారిక మాత్రం ప్రస్తుతం వెబ్ సిరిస్‌లు నిర్మిస్తూ, నటిస్తూ ఫుల్ బిజీగా ఉంటోన్న సంగతి తెలిసిందే.


[[{"fid":"251787","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]]


నిహారిక సోషల్ మీడియాకు దూరంగా ఉన్న సమయంలో ఎంత ట్రోలింగ్ జరిగిందో అందరికీ తెలిసిందే. భర్తతో విబేధాలు వచ్చాయని, మనస్పర్ధలు రావడంతో దూరంగా ఉంటున్నారని, త్వరలోనే విడాకులు తీసుకుంటారంటూ ఇలా నానా రకాలుగా రూమర్లు వచ్చాయి. దీనిపై నిహారిక పరోక్షంగా ఖండించింది. చైతన్య సైతం నిహారికతో ఉన్న ఫోటోలను షేర్ చేసి రూమర్లకు పుల్ స్టాప్ పెట్టేశాడు.


[[{"fid":"251788","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"4":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"4"}}]]


అయినా కూడా నిహారిక చైతన్య మీద ఎప్పుడూ ఏదో ఒక రూమర్ పుట్టుకొస్తూనే ఉంటుంది. ఈ ఇద్దరి మధ్య సఖ్యత లేదనే వార్తలు గుప్పుమంటూనే ఉంటాయి. తాజాగా షేర్ చేసిన ఫోటోల్లోనూ చైతన్య కనిపించడం లేదు.


[[{"fid":"251789","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"5":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"5"}}]]


నిహారిక చివరగా హలో వరల్డ్ అనే వెబ్ సిరీస్‌తో ముందుకు వచ్చింది. నిర్మాతగా నిహారిక మరోసారి తన అభిరుచిని చాటింది. సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, నేటి యువతను ఫోకస్ చేసిన ఈ వెబ్ సిరీస్ తీయడంతో బాగానే క్లిక్ అయింది.


Also Read : Sudigali Sudheer : స్టేజ్ మీద కలిసి కలిసిన జోడి.. భాను శ్రీ పాట.. ఏడ్చిన రష్మీ.. నెటిజన్ల ట్రోలింగ్  


Also Read : Jabardasth Nookaraju : కాంతార క్లైమాక్స్.. జీవించేసిన జబర్దస్త్ నూకరాజు.. దండం పెట్టాల్సిందే


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook