Nisha Agarwal Hot Photos: హీరోయిన్ల చెల్లెళ్లు హీరోయిన్లుగా ఎంట్రీ ఇవ్వడం అనేది టాలీవుడ్ లో మాత్రమే కాదు దాదాపు అన్ని సినీ పరిశ్రమల్లో కామన్.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"264408","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


అలా కాజల్ అగర్వాల్ కి మంచి క్రేజ్ వచ్చిన తర్వాత ఏమైంది ఈవేళ సినిమాతో హీరోయిన్ గా లాంచ్ అయింది ఆమె చెల్లెలు నిషా అగర్వాల్. తర్వాత సోలో సినిమాతో హిట్ అందుకున్న ఈ భామ తర్వాత తమిళంలో కూడా ఎంట్రీ ఇచ్చింది.[[{"fid":"264409","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


ఆ తర్వాత తెలుగులో సుకుమారుడు సరదాగా అమ్మాయితో వంటి సినిమాలు చేసిన తర్వాత ఆమెకు అవకాశాలు కరువయ్యాయి. ఆ తర్వాత మలయాళంలో ఆమెకు రెండు అవకాశాలు వచ్చాయి కానీ అవేవీ ఆమెకు కలిసి రాలేదు.[[{"fid":"264411","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]]


దీంతో వెంటనే వివాహం చేసుకున్న ఈ భామ ఒక కుమారుడికి జన్మనిచ్చి పూర్తిగా సినీ పరిశ్రమకు దూరమైపోయింది.


[[{"fid":"264412","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"4":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"4"}}]]


కుమారుడు కొంచెం పెద్దగా అవడంతో మళ్లీ సినిమాల మీద దృష్టి పెట్టినట్టుంది. అందుకే తాజాగా ఆమె ఒక హాట్ గౌన్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ మీడియాలో షేర్ చేసింది. ఇప్పుడు ఆ ఫోటోలు మీకోసం