నోటా : మళ్లీ విశ్వరూపం చూపించిన విజయ్ దేవరకొండ
నోటా స్నీక్ పీక్ వీడియో
మొదట పెళ్లిచూపులు, తర్వాత అర్జున్ రెడ్డి, ఇటీవల గీత గోవిందం సినిమాలతో ఎప్పటికప్పుడు ఓ బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంటూ పోతున్న విజయ్ దేవరకొండ త్వరలోనే నోటా సినిమాతో మరోసారి ఆడియెన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 6న సాయంత్రం 4 గంటలకు నోటా మూవీ ట్రైలర్ విడుదల కానున్న నేపథ్యంలో ఇవాళ టీజర్ తరహాలో స్నీక్ పీక్ వీడియో విడుదల చేసిన నోటా మేకర్స్.