శర్వానంద్, సాయి పల్లవి వీడియో సాంగ్ ప్రోమో

పడిపడి లేచే మనసు వీడియో సాంగ్ ప్రోమో
హను రాఘవపూడి దర్శకత్వంలో శర్వానంద్, సాయి పల్లవి తొలిసారి జంటగా కలిసి నటించిన సినిమా డిపడి లేచే మనసు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న సినిమాకు విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ అందిస్తుండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన వీడియో సాంగ్ ప్రోమోను తాజాగా మేకర్స్ విడుదల చేశారు.