RGVs Power Star: రామ్ గోపాల్ వర్మపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మరోసారి గుర్రుమంటున్నారు. సోషల్ మీడియా వేదికగా బండ బూతులు తిడుతున్నారు. అలా చేయలేని వారు క్రియేటీవ్ పోస్టులు పెట్టి తమ కోపాన్ని వ్యక్తం చేస్తున్నారు.  ఆర్జీవి తెరకెక్కించిన పవర్ స్టార్ మూవీపై కొంత మంది చూసి తిడుతున్నారు... కొంత మంది చూడకుండా తిడుతున్నారు. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


పవన్ కళ్యాణ్ ప్యాన్స్ ఇలా క్రియేటివ్ గా రిప్లై ఇస్తున్నారు



ఇక వవర్ స్టార్ సినిమా ఎంత సంపాందించిందొో చెప్పమని కొంత మంది అడుగుతున్నారు



కొంత మంది మాత్రం వర్మ ఫెయిల్ అయ్యాడు .. ఎంజాయ్ చేయండి అని ట్వీట్ కూడా చేస్తున్నారు.