Payal Rajput Photos: పొట్టి నిక్కరులో పాయల్ పాప.. కుర్రాళ్ల గుండెల్లో మంటలు ఖాయం!
Payal Rajput looks very hot in Denim Short and Sleeveless Top. పాయల్ రాజ్‌పుత్ తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చారు. డెనిమ్ షార్ట్, స్లీవ్‌లెస్ టాప్ ధరించి బోల్డ్ లుక్‌లో అదిరిపోయారు.
Payal Rajput shares Amazing Pictures in Denim Short and Sleeveless Top: 1990 డిసెంబర్ 5న పాయల్ రాజ్‌పుత్ న్యూఢిల్లీలో జన్మించారు. చిన్ననాటి నుంచి నటనపై ఎక్కువ ఆసక్తి ఉండటంతో గ్రాడ్యుయేషన్ పూర్తి సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు.
[[{"fid":"253673","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
పంజాబీ చిత్రం 'చన్నా మేరేయా'తో పాయల్ రాజ్‌పుత్ సినీరంగ ప్రవేశం చేశారు. ఆ తరువాత తెలుగులో 2018 విడుదల అయిన 'ఆర్ఎక్స్ 100' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఈ సినిమాలో స్కిన్ షోకు పాయల్ ఏమాత్రం వెనకడుగు వేయలేదు.
[[{"fid":"253674","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]
ఆర్ఎక్స్ 100 తర్వాత డిస్కో రాజా, అనగనగా ఓ అతిథి, ఆర్డీఎక్స్ లవ్, వెంకీ మామ, తీస్మార్ ఖాన్ చిత్రాలు చేసినా పాయల్ పాపకు పెద్దగా గుర్తింపు రాలేదు.
[[{"fid":"253677","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]]
పాయల్ రాజ్‌పుత్ ఇటీవల మంచు విష్ణుతో కలిసి 'జిన్నా' సినిమాలో నటించారు. ఈ సినిమా అమ్మడికి పెద్దగా కలిసిరాలేదు. కిరాతక, మాయా పేటిక సినిమాలు రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి.
[[{"fid":"253678","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"4":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"4"}}]]
పాయల్ రాజ్‌పుత్ సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటారు. ఎప్పటికపుడు తన హాట్ హాట్ ఫొటోస్ పోస్ట్ చేస్తో కుర్రకారు గుండెల్లో రైళ్లు పరుగెడుస్తుంటారు. ఆమె పెట్టే ఒక్కో పోస్టుకు లక్షల్లో వ్యూస్ వస్తుంటాయి.
[[{"fid":"253679","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"5":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"5"}}]]
పాయల్ రాజ్‌పుత్ తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చారు. డెనిమ్ షార్ట్, స్లీవ్‌లెస్ టాప్ ధరించి బోల్డ్ లుక్‌లో అదిరిపోయారు. అమ్మడి అందాలకు కుర్రకారు బోల్డ్ అవుతున్నారు.
Also Read: భువనేశ్వర్ కుమార్ కన్నా అతడే మెరుగైన బౌలర్.. ఇప్పటికైనా కళ్లు తెరవండి: కనేరియా
Also Read: Ariyana Glory Hot Pics: అరియనా గ్లోరీ హాట్ షో.. టైట్ డ్రెస్‌లో ఘాటు అందాలు చూడతరమా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook.