Pragya Jaiswal Sultry Photoshoot: పూణేలో లా కోర్సు చదువుకున్న ప్రగ్యా జైస్వాల్ అది చదువుతున్న సమయంలోనే అనేక బ్యూటీ కాంటెస్ట్స్ లో పాల్గొంది. అలా సక్సెస్ ఫుల్ మోడల్ గా మారిన ఆమె డేగ అనే సినిమాతో హీరోయిన్ గా మారింది. ఇదే సినిమాను తమిళంలో విరాట్ అనే పేరుతో రిలీజ్ చేశారు. ఆ తర్వాత ఆమె మిర్చి లాంటి కుర్రాడు అనే సినిమాలో కూడా నటించింది కానీ ఈ సినిమాల్లో నటించింది అన్న విషయం కూడా చాలా మందికి తెలియదు.[[{"fid":"264932","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తర్వాత క్రిష్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన కంచె సినిమా మాత్రం ఆమెకు బాగా పేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత వరుసగా ఓం నమో వెంకటేశాయ, గుంటూరు, నక్షత్రం, జయ జానకి నాయక, ఆచారి అమెరికా యాత్ర వంటి సినిమాలతో వరుస డిజాస్టర్లు ఎదురవడంతో ఇబ్బందులు పడింది. అయితే ఎప్పుడైతే నందమూరి బాలకృష్ణతో అఖండ అనే సినిమా చేసిందో అప్పటి నుంచి ఆమెకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. అయితే ఆమె ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా పర్ఫెక్ట్ రోల్ అనుకుంటే తప్ప చేయడం లేదు.[[{"fid":"264933","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


అయితే ముందే ఒప్పుకున్న ఒక సినిమా మాత్రం అఖండ రిలీజ్ తర్వాత రిలీజ్ అయింది, ఆ తరువాత భారీ డిజాస్టర్ గా నిలిచింది. అదే సన్నాఫ్ ఇండియా సినిమా. ఇక ఆ సినిమా తర్వాత ఆమె మళ్ళీ సినిమా అవకాశాలు దక్కించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అఖండ తర్వాత ఆమె ఒక మ్యూజిక్ వీడియోలో కనిపించింది కానీ అది కూడా వర్కౌట్ కాకపోవడంతో ఈ భామ మధ్యకాలంలో ఎక్కువగా సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్ లు షేర్ చేస్తూ వస్తోంది.[[{"fid":"264934","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]]


ఇక తాజాగా ఆమె షేర్ చేసిన హాట్ ఫోటో షూట్ అయితే మామూలుగా కాదు కుర్రకారు అందరినీ ఇంకా వేడెక్కిస్తోంది. డెనిమ్ జాకెట్, డెనిమ్ షార్ట్ ధరించింది. ఈ భామ డెనిమ్ జాకెట్ బటన్లు విప్పయటమే కాదు షార్ట్ బటన్స్ కూడా విప్పేసి అందరికీ ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. డీజిల్ బ్రాండ్ కి చెందిన బ్రాలెట్ ధరించిన ఆమె రెండు చేతులు పైకెత్తి ఫోటోలకు ఫోజులిచ్చింది. మరో పక్క జాకెట్ కిందకి లాగేసి ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి మరి.


Also Read: Priyanka Chopra Photos: లో దుస్తులు లేకుండా ప్రియాంక పరువాల విందు.. నెవర్ బిఫోర్ అనిపించే అందాల జాతర!


Also Read: Shruti Haasan Hot Pics: శృతి హాసన్ బోల్డ్ షో.. ఆ యాంగిల్స్ చూశారంటే 'అబ్బ' అనాల్సిందే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


 TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి