Pranitha Subhash wedding: ప్రణీత సుభాష్‌కి పెళ్లయింది.. వరుడు ఎవరంటే..
Pranitha Subhash ties the knot with Nitin Raju: కన్నడ బ్యూటీ ప్రణీత సుభాష్‌కి పెళ్లయిపోయింది. బెంగళూరుకు చెందిన నితిన్ రాజు అనే బిజినెస్‌మేన్‌ని (Pranitha Subhash tied knot with Businessman Nitin Raju) ప్రణీత సుభాష్ పెళ్లి చేసుకుంది. ప్రణీత సుభాష్ తన పెళ్లి వార్తను (Pranitha Subhash wedding photos) ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులు, స్నేహితులతో పంచుకుంది..
Pranitha Subhash ties the knot with Nitin Raju: కన్నడ బ్యూటీ ప్రణీత సుభాష్‌కి పెళ్లయిపోయింది. బెంగళూరుకు చెందిన నితిన్ రాజు అనే బిజినెస్‌మేన్‌ని (Pranitha Subhash tied knot with Businessman Nitin Raju) ప్రణీత సుభాష్ పెళ్లి చేసుకుంది. ఆదివారం అతి కొద్ది మంది సమీప బంధుమిత్రుల సమక్షంలో అతి సింపుల్‌గా ఈ పెళ్లి వేడుక జరిగింది. తెలుగులో అత్తారింటికి దారేది, బావ, రభస, డైనమైట్, పాండవులు పాండవులు తుమ్మెద, ఎన్టీఆర్ - కథానాయకుడు వంటి చిత్రాల్లో నటించిన ప్రణీత సుభాష్‌ని తెలుగు ఆడియెన్స్ ముద్దుగా బాపు బొమ్మ అని కూడా పిలుచుకుంటుంటారు.
Also read : Actress Pranitha Subhash: ప్రణీత సుభాష్‌కి కాబోయే భర్త ఇలా ఉండాలంట
తన పెళ్లిపై ప్రణీత సుభాష్ స్పందిస్తూ.. ''తమది పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహం (Love cum arranged marriage) అని, కాకపోతే కరోనావైరస్ ప్యాండెమిక్ కారణంగా పెళ్లి తేదీ, ముహూర్తం విషయంలోనే పెళ్లికి ఒక రోజు ముందు వరకు క్లారిటీ లేకపోయింది'' అని చెప్పింది.
Also read : Actor Sonu Sood: ఏపీ, తెలంగాణ ప్రజలకు నటుడు సోనూ సూద్ మరో సాయం
పెళ్లి వార్తను (Pranitha Subhash wedding) ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులు, స్నేహితులతో పంచుకున్న ప్రణీత సుభాష్.. తమ పెళ్లి వేడుక వివరాలను ముందే బహిర్గతం చేయనందుకు వారికి క్షమాపణలు చెప్పుకుంది. అంతేకాకుండా పరిస్థితులు అన్నీ నార్మల్ అయ్యాక అందరితో కలిసి సెలబ్రేషన్స్ చేసుకోనున్నట్టు ప్రణీత సుభాష్ (Actress Pranitha Subhash) తన ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో పేర్కొంది.
Also read: Adipurush: ఆదిపురుష్ సినిమా హక్కుల కోసం ఆ సంస్థ భారీ ఆఫర్, ఎంతో తెలుసా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook