Priyanka Chopra About S*x on First Date: ప్రియాంకా చోప్రా బోల్డ్ అండ్ బ్యూటీఫుల్ హీరోయిన్ అనే సంగతి అందరికీ తెలిసిందే. మనసులోని భావాలను చెప్పడానికి ఏ మాత్రం వెనుకాడని హీరోయిన్స్‌లో ప్రియాంకా చోప్రా అందరికంటే ముందుంటారు. ఇదీ, అదీ అని తేడా లేకుండా.. అంశం ఏదైనా సరే తాను అనుకున్నది అనుకున్నట్టుగా తన అభిప్రాయాన్ని చెప్పడానికి ప్రియాంకా చోప్రా అస్సలు వెనుకాడదు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా తన కొత్త హాలీవుడ్ చిత్రం 'లవ్ ఎగైన్' విడుదలకు రెడీ అవుతున్న నేపథ్యంలో ప్రియాంక చోప్రా జోనాస్, తన సహ-నటుడు సామ్ హ్యూఘన్‌తో కలిసి ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియా అడిగిన వరుస ప్రశ్నలకు సమాధానమిచ్చిన ప్రియాంకా చోప్రా... ఫస్ట్ డేట్ గురించి అడిగిన ఒక ప్రశ్నకు బోల్డ్ ఆన్సర్ ఇచ్చింది. ఫస్ట్ డేట్‌లోనే మీరు సెక్సుకి అంగీకారం చెబుతారా అని సరదాగా అడిగిన ప్రశ్నకు ప్రియాంకా చోప్రా క్షణం కూడా ఆలస్యం లేకుండా ఫస్డ్ డేట్‌లోనే శృంగారం నాకు ఓకే అని చెప్పేసింది. 


ఫస్ట్ డేట్‌లోనే శృంగారానికి ఓకే చెప్పిన ప్రియాంకా చోప్రా అంతటితో ఊరుకోలేదు. తాను ఆ సమాధానం చెప్పడానికి వెనుకున్న కారణం కూడా చెప్పింది. ఫస్ట్ డేట్‌లో అతడు రొమాంటిక్ కాదని తెలిస్తే.. అతడికి ఫేక్ నెంబర్ ఇచ్చి తప్పుకోవచ్చు కదా అంటూ ఫన్నీ రిప్లై ఇచ్చింది.


ప్రియాంకా చోప్రా బోల్డ్ ఆన్సర్స్ అంతటితో అయిపోలేదు. ఓరల్ సెక్స్, చీజ్.. ఈ రెండింటిలో ఏది గివ్వప్ చేస్తావు అని అడిగితే.. ఆ ప్రశ్నకు కూడా ఏ మాత్రం తడుముకోకుండా ఓరల్ సెక్స్ కంటే చీజ్‌ని వదిలేయడానికే ప్రాధాన్యత ఇస్తానని చెప్పుకొచ్చింది. ప్రియాంకా చోప్రా చెప్పిన ఈ ఆన్సర్స్ విని ప్రశ్నలు అడిగిన వాళ్లకే ఫ్యూజులు ఔట్ అయ్యాయి. ఆడియెన్స్ సంగతైతే ఇక చెప్పనక్కరేలేదు. హవ్వ!! ప్రియాంకా చోప్రా మరీ ఇంత బోల్డుగా సమాధానాలు చెప్పింది ఏంటి అని ఆడియెన్స్ నోరెళ్లబెడుతున్నారు. అన్నట్టు ఓరల్ సెక్స్ అంటే ఏంటో తెలుసు కదా.. శృంగారాన్ని నోటితో ఎంజాయ్ చేయడమే ఓరల్ సెక్స్.