Rashi Khanna Pics: రాశీ ఖన్నా స్టన్నింగ్ స్టిల్స్.. స్లిమ్ లుక్‌లో పిచ్చెక్కించిన ఢిల్లీ అందం!

Rashi Khanna looks stunning in white dress, Images goes viral. రాశి ఖన్నా ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తున్నారు. తాజాగా వైట్ డ్రెస్సులో పిచ్చెక్కిస్తున్నారు.
Rashi Khanna stunning looks in white dress goes viral:1990 నవంబరు 30న ఢిల్లీలో రాశి ఖన్నా జన్మించారు. ఢిల్లీలోని లేడీ శ్రీ రామ్ కాలేజ్‌లో బీఏ పూర్తిచేశారు.
[[{"fid":"249300","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
అవసరాల శ్రీనివాస్ తొలిసారిగా దర్శకత్వం వహించిన 'ఊహలు గుసగుసలాడే' సినిమాతో రాశి ఖన్నా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.
[[{"fid":"249301","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]
అందం, అభినయం ఉన్న రాశి ఖన్నాకు టాలీవుడ్‌లో వరుస అవకాశాలు వచ్చాయి. అంచెలంచెలుగా ఎదుగుతూ స్టార్ హీరోల సరసన నటించి అగ్ర హీరోయిన్ అయ్యారు.
[[{"fid":"249302","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]]
ఊహలు గుసగుసలాడే, జిల్, సుప్రీమ్, బెంగాల్ టైగర్, శివమ్ వెంకీమామ, హైపర్, తొలిప్రేమ, ఆక్సిజన్, ప్రతిరోజూ పండగే, పక్కా కమర్షియల్ లాంటి హిట్ సినిమాలు రాశి ఖన్నా ఖాతాలో ఉన్నాయి.
[[{"fid":"249303","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"4":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"4"}}]]
రాశి ఖన్నా ఇటీవల వచ్చిన ‘థాంక్యూ’ సినిమాలో నటించారు. తమిళ్ సినిమా తిరులో కూడా నటించారు. సర్ధార్ సినిమాలో కూడా రాశి మెరిశారు.
[[{"fid":"249304","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"5":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"5"}}]]
సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే రాశి ఖన్నా ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తున్నారు. తాజాగా వైట్ డ్రెస్సులో పిచ్చెక్కిస్తున్నారు.
Also Read: Punjab DA Hike: 'దీపావళి' ధమాకా ఆఫర్.. ప్రభుత్వ ఉద్యోగులకు 6 శాతం డీఏ!
Also Read: టీ20 ప్రపంచకప్‌లో మరో సంచలనం.. రెండుసార్లు ఛాంపియన్ విండీస్ ఔట్! సూపర్ 12కు ఐర్లాండ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook