Ritu Varma Pics: శారీలో తళుక్కుమన్న రీతు వర్మ.. తెలుగందం మెరిపోతుందిగా!
Ritu Varma Latest Saree Pictures goes viral. తెలుగందం రీతు వర్మ శారీలో దర్శనమిచ్చారు. లైట్ గ్రీన్ శారీలో రీతు అందంగా మెరిసిపోతున్నారు.
Actress Ritu Varma looks gorgeous in Light Green Saree: 1990 మార్చి 10న హైదరాబాద్‌లో రీతు వర్మ జన్మించారు. మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో రీతు బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. ఆపై డాబర్ గులాబరీ మిస్ రోజ్ గ్లో పేజెంట్ పోటీల్లో రెండవ స్థానంలో నిలిచారు.
[[{"fid":"244756","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
షార్ట్ ఫిల్మ్ ద్వారా రీతు వర్మకు మంచి పేరొచ్చింది. ఆపై తెలుగు సినిమా పరిశ్రమలో అవకాశం వచ్చింది. 'ప్రేమ ఇష్క్ కాదల్' తెలుగులో ఆమెకు తొలి సినిమా. నా రాకుమారుడు, ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాల్లో నటించారు.
[[{"fid":"244757","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]
విజయ్ దేవరకొండ కథానాయకుడిగా వచ్చిన 'పెళ్లిచూపులు 'సినిమాలో కథానాయిక నటించిన రీతు వర్మకు నటిగా మంచి గుర్తింపు వచ్చింది.
[[{"fid":"244759","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]]
నిన్నిలా నిన్నిలా, టక్ జగదీష్, వరుడు కావలెను, ఒకే ఒక జీవితం సినిమాలతో తెలుగు అమ్మాయి రీతు వర్మకు తెలుగులో మంచి క్రేజ్ వచ్చింది.
[[{"fid":"244760","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"4":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"4"}}]]
సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే రీతు వర్మ.. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫోటో షూట్‌లను పోస్ట్ చేస్తూ అందాలతో అదరగొడతారు. ఆమె పెట్టే పోస్టులకు లైకుల వర్షం కురుస్తుంటుంది.
[[{"fid":"244761","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"5":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"5"}}]]
తాజాగా తెలుగందం రీతు వర్మ శారీలో దర్శనమిచ్చారు. లైట్ గ్రీన్ శారీలో రీతు అందంగా మెరిసిపోతున్నారు. ఈ ఫొటోలకు ఫాన్స్ ఫిదా అవుతున్నారు.
[[{"fid":"244762","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"6":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"6"}}]]
Also Read: Karthikeya 2 OTT: ఓటీటీకి సిద్దమైన 'కార్తికేయ 2'.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎందులోనో తెలుసా?
Also Read: 300 టిక్కెట్ల గాల్లం మాకే వర్కౌట్ అవదు.. ఫ్రీ దర్శనం గాడివి నీకు అవసరమా బ్రో అమ్మాయి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.